సొనా మార్గ్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో దక్షిణాదిన నెలకొని ఉన్న ప్రాంతం బల్తాల్. అమర్నాథ్ యాత్రికులకి విడిదిగా ఈ ప్రాంతం వ్యవహరిస్తుంది. సింధ్ నది ఒడ్డున జోజి-లా పాస్ పద ప్రాంతంలో ఈ ప్రాంతం ఉంది. అంతేకాకుండా, యాత్రికుల సౌకర్యార్ధం ఈ ప్రాంతంలో బేస్ క్యాంప్స్ ని ఏర్పాటు చేసారు.



Click it and Unblock the Notifications