సముద్ర మట్టం నుండి 3680 మీటర్ల ఎత్తులో ఉన్న సత్సరాన్ పాస్ ని సత్సరాన్ గలీ పాస్ అని కూడా అంటారు. ట్రెక్కింగ్ లకి మూలంగా పరిగణించబడే ఈ ప్రాంతం జూన్ నుండి అక్టోబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పాస్ కి దగ్గరలో ఎన్నో ప్రసిద్దమైన ఆకర్షణలు ఉన్నాయి. వాటిలో సత్సర్ లేక్, నిచినై పాస్, విషన్సర్ లేక్, జాజిబల్ గలీ, గడ్సర్ లేక్ అలాగే క్రిష్ణసర్ లేక్ ఉన్నాయి.



Click it and Unblock the Notifications