అగోరి కోట ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో చోపాన్ నుండి 10 కి.మీ.లు రాబర్ట్స్ గంజ్ నుండి 35 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ పర్యాటకులకు చారిత్రక స్మారకాలు కనపడతాయి. ఈ కోట మొదటిలో ఖర్వార్ రాజులు పాలించగా, తర్వాతి కాలంలో చాన్దేల్స్ రాజులు స్వాధీనం చేసుకున్నారు. చివరగా దీనిని ఒక కొండ జాతి రాజు పాలించటంచే దీనిని కొండ తెగల కోట అనికూడా అంటారు.
దీని చుట్టూ మూడు నదులు ప్రవహిస్తాయి. అవి విజుల్, రేగు మరియు సన్ నదులు. కోట సన్ రివర్ ఒడ్డున కట్టారు. కోట చేరాలంటే ఒక ఫెర్రీ పై రిహంద్ నది పై చేరాలి. ధ్య్ర్యవంతులతే పక్కనే కల వాలీ నుండి కాలినడకన చేరవచ్చు.



Click it and Unblock the Notifications