Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దక్షిణ గారో కొండలు

దక్షిణ గారో కొండల అద్వితీయ అందాలు!

12

భారత దేశంలో అంతగా చేరుకోబడని గమ్యస్థానాల్లో ఒకటి దక్షిణ గారో కొండల అద్వితీయ అందాలు. మేఘాలయ లోని దక్షిణ భాగంలో వున్న దక్షిణ గారో కొండలు దేశంలోని చిన్న జిల్లాల్లో ఒకటి. బాఘ్మారా లో వున్న జిల్లా ప్రధాన కేంద్రం ఇక్కడి కఠినమైన దారులకు ప్రసిద్ది. దక్షిణ గారో కొండలకు ఉత్తరాన తూర్పు గారో కొండలు, తూర్పున, పడమట వైపున పడమటి ఖాసీ కొండలు, దక్షిణాన బంగ్లాదేశ్ సరిహద్దుగా వుంటాయి.

దక్షిణ గారో పర్యాటకం ఇప్పటికీ శైశవ దశ లోనే వుంది, ఇంకా ప్రజలు చూడని చాలా ప్రాంతాలు ఇక్కడ వున్నాయి. దీన్ని ఒక సాహస క్రీడల గమ్యస్థానంగా మార్చడానికి మేఘాలయ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఔత్సాహికులకు, దక్షిణ గారో కొండలు బల్పక్రం జాతీయ పార్కు, చిడిమాక్, సిజు గుహలు ఆసక్తి కలిగిస్తాయి.

దక్షిణ గారో కొండల్లోనూ, చుట్టుపక్కలా పర్యాటక ప్రాంతాలు

నేన్గ్కోంగ్, సిజు, బల్పక్రం, ఇమిల్చంగ్ దారే, దొమ్బెవారే, ఎమాన్గ్రే, సిమ్సాంగ్ నది లాంటి చాలా ప్రదేశాలు దక్షిణ గారో కొండల్లోని ఆకర్షణలు.

సౌత్ గారో హిల్స్ చేరుకోవడం ఎలా

సౌత్ గారో హిల్స్ లోని కొండ భూభాగాలను అన్వేశించడానికి పర్యాటకులు బఘ్మర ని వారి ప్రధాన శిబిరంగా తయారుచేసుకున్నారు. మేఘాలయ లోని రెండవ అతిపెద్ద పట్టణమైన తుర, బఘ్మర నుండి గువహతి 157 కిలోమీటర్లు ఉంటే, మేఘాలయ 55 కిలోమీటర్ల వద్ద ఉంది. బఘ్మర కు కేవలం రోడ్డుమార్గం మాత్రమే ఉంది, రోజువారీ క్రమంలో బస్సులు అందుబాటులో ఉంటాయి.

సౌత్ గారో హిల్స్ వాతావరణం

సౌత్ గారో హిల్స్ అధిక వర్షపాతంతో ఏడాది పొడవునా సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వర్షాకాలం వర్షాల రూపంలో ఆహ్లాదకర ఉపశమనంగా ఉంటే వేసవి ఈ జిల్లలో చాలా వేడిగా ఉంటుంది. సౌత్ గారో హిల్స్ లో శీతాకాలాలు మధ్యస్తంగా ఉంటాయి. ఈ జిల్లా సందర్శనకు శీతాకాలాలు సరైన సమయం.

దక్షిణ గారో కొండలు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దక్షిణ గారో కొండలు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దక్షిణ గారో కొండలు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దక్షిణ గారో కొండలు

  • రోడ్డు ప్రయాణం
    బాఘ్మారా గుండా వెళ్ళే 62 వ జాతీయ రహదారి జిల్లా మొత్తానికి జీవనాడి గా పనిచేస్తుంది. జాతీయ రహదారి పై నిత్యం బస్సులు, టూరిస్ట్ వాహనాలు నడుస్తూ వుంటాయి. పర్యాటకులు బస్సు ఎక్కి లేక కాబ్ మాట్లాడుకుని బాఘ్మారా చేరుకోవచ్చు. ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి టూరిస్ట్ వాహనం మాట్లాడుకోవడ౦ మంచిది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    బాఘ్మారా నుంచి, దక్షిణ గారో కొండలలోని ఇతర ప్రాంతాల నుంచి గువహతి సమీప రైల్వే స్టేషన్. బాఘ్మారా నుంచి గువహతి సుమారు 157 కిలోమీటర్ల దూరంలో వుంది. అయితే ముందు తురా నుంచి గువహతి చేరుకొని, అక్కడినుంచి బస్సో, కాబో ఎక్కి బాఘ్మారా చేరడం మంచిది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    పర్యాటకులు గోవహతి విమానాశ్రయానికి టికెట్ బుక్ చేసుకుని విమాన ప్రయాణం చేయవచ్చు. మేఘాలయ లోని ఉమ్రోయిలో వున్న ఏకైక విమానాశ్రయం నుంచి కోల్కతా కి నేరుగా విమానాలు ఉన్నాయి. గువహతి విమానాశ్రయం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు విమానాలు నడుస్తున్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed

Near by City