Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీ నగర్ » ఆకర్షణలు » అంచార్ సరస్సు

అంచార్ సరస్సు, శ్రీ నగర్

1

శ్రీనగర్ లో పర్వతాలు మధ్య ఒదిగిన అంచార్ సరస్సు అక్రమ నిర్మాణం, దురాక్రమణ మరియు దాని పరిసర ప్రాంతంలో కాలుష్యం కారణంగా మృత సరస్సు గా మారేందుకు దగ్గరగా ఉంది. ఒకప్పుడు ఈ సరస్సు ప్రసిద్ధ దాల్ సరస్సు కు అనుసంధానించబడింది. ఇది యాత్రికులలో చాలా ప్రజాదరణ పొందింది. తీవ్రమైన కాలుష్యం ఇప్పుడు సరస్సు యొక్క నీటి క్షారత ను పెంచివేసింది. దీని వల్ల అడవి మొక్కలు, పువ్వులు విపరీతంగా పెరిగి ప్రయాణం కష్టతరం అయ్యింది.

అయితే, ఇప్పటికీ అంచార్ సరస్సు పక్షుల వీక్షణ కు అనువైనది గా భావిస్తారు. పర్యాటకులు సరస్సు యొక్క అంచుల వద్ద అందుబాటులో ఉన్న 'షికారా' లేదా చక్క పడవ ప్రయాణాలు అనుభవించవచ్చు. శీతాకాలంలో, పోచార్డ్, అడవి బాతు, గద్వాల్ ఉల్లంకిపిట్ట మరియు బుడ్డకోడి వంటి నీటి పక్షులను ఇక్కడ సులభంగా చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
15 Jul,Wed
Return On
16 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
15 Jul,Wed
Check Out
16 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
15 Jul,Wed
Return On
16 Jul,Thu