కతి దర్వాజా, దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హరి పర్బత్ కోట కి ప్రధాన ద్వారం గా పరిగణించబడుతుంది. సంగిన్ దర్వాజా కోటకు మరొక ముఖ్యమైన ద్వారం. మధ్య లో గోపురం తో కూడిన గది, ఇరువైపులా రెండు వింటి బద్ద ఆకారం లోనున్న కిటికీలతో కతి దర్వాజా నిర్మాణం ఉంటుంది.
కతి దర్వాజా గోడలు మరియు పైకప్పు పై పెర్షియన్ స్మారక శాసనాలు ఉన్నాయి. ఇవి పెర్షియన్ సంస్కృతిని , ఆనాటి మొఘల్ పాలకులు అనుసరించిన సంప్రదాయాలని కొంత మేరకు తెలుపుతాయి.



Click it and Unblock the Notifications