Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీ నగర్ » ఆకర్షణలు » నాగిన్ సరస్సు

నాగిన్ సరస్సు, శ్రీ నగర్

2

చుట్టూ చెట్లు ఉండటం చేత “వలయం లో రత్నం” అని పిలవబడే నాగిన్ సరస్సు కూడా ప్రజాదరణ పొందింది. ఇది సన్నని కాలిబాట చేత దాల్ సరస్సు నుండి వేరు చేయ బడుతున్నది.పర్యాటకులు ఇష్టబడే ఎన్నెన్నో షికారాలు, పడవ-ఇళ్ళు సరస్సులలో తేలియాడుతూ కనిపిస్తాయి.

ఈ ప్రాంతంలోని ఇతర సరస్సులతో పోలిస్తే,సందర్శకులు ఈ సరస్సు లో ఈత కొట్టడానికి ఇష్టపడతారు. కారణం ఇది బాగా లోతు గా ఉండి నీటి కాలుష్యం తక్కువ గా ఉంటుంది. స్కీయింగ్ మరియు గాజునార నౌకాయానం (ఫైబర్ గ్లాస్ సెయిలింగ్)వంటి జలక్రీడలు సాహసోపేత పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. సరస్సు ఒడ్డున మధుశాల,'నాగిన్ క్లబ్' అనబడే తేనీటి మంటపం (టీ పెవిలియన్)విశ్రాంతికి అనువైన ప్రదేశాలు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed