రాష్ట్రం యొక్క 'ఆపిల్ బౌల్' గా పేరు పొందిన షుపియాన్, శ్రీనగర్ సమీపంలో ఉంది. ఆపిల్ ఉత్పత్తి కి ప్రసిద్ధి చెందన ఈ అందమైన ప్రదేశం భారతదేశం అంతటా ఉన్న పళ్ళ బజార్లకు పంపిణీ చేస్తుంది. పురాతనమైనదైన ఈ పట్టణం మొఘల్ రహదారి అని పిలివబడే ఒక ప్రాచీన వలస మార్గంలో ఉండటం వల్ల గొప్ప చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మార్గం శ్రీనగర్ ను పాకిస్తాన్ లో లాహోర్ నగరానికి కలుపుతుంది. ఇది 1872-1892 కాలంలో కాశ్మీర్ లో ని వజారత్ ప్రధాన కార్యాలయాలలో ఒకటి.
జామా మసీదు, కౌసేర్ నాగ్, ఆహార్బల్ జలపాతం, కుంగ్ వతన్, నగి రాయ్ నాగ్, రాంబి ఆరా మరియు లవహింతోరాషాలటూ ఇక్కడి ఇతర పర్యాటక ఆకర్షణలలో కొన్ని. దోబిజాన్ వద్ద ఉన్న ఔషధ గుణం గల సుప్రసిద్ధ గంధక చలమ మరొక ప్రముఖ పర్యాటక ఆకర్షణ.



Click it and Unblock the Notifications