శ్రింగేరి వెళ్ళే పర్యాటకులు తోరణ గణపతి దేవాలయం తప్పక చూడాలి. ఇక్కడి గణేశుడు వర ప్రసాది మరియు క్షిప్ర వర ప్రసాది రూపాలలో దేవాలయంలో కనపడతాడు. స్ధానిక నమ్మకాల మేరకు, గణేశుడి విగ్రహం శ్రీ నరసింహ భారతి IV చే ప్రతిష్టించబడిందని తెలుస్తోంది.
దేవాలయంలో ప్రధాన ఆకర్షణ అంటే వ్రిద్ధ నరసింహ భారతి స్వామి పాదుకలు. ఈ దేవాలయం కొబ్బరి , పంచదార మరియు బెల్లంకల లడ్డూలు, భక్తులకు ప్రసాదంగా పెడుతుంది. యాత్రికులు పూజలు, ప్రార్ధనలు ప్రతి మంగళవారం మరియు చతుర్ధి రోజున నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications