వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి వయనాడ్ పీథ భూమిలో కలదు. కేరళలో ఇది ఒక ప్రధాన ఆకర్షణ. కేరళలో ఇది రెండవ స్థానాన్ని పొందగా, దక్షిణ భారత దేశంలోని శాంక్చురీలలో ఇది ప్రసిద్ధి గాంచిన వాటిలో ఒకటి. ప్రతి సంవత్సరం దీనికి వేలాది పర్యాటకులు వస్తారు.
జింకలు, ఏనుగులు, ఇండియన్ బైసన్, పులి, చిరుత మరియు అనేక పక్షులని కూడా చూడవచ్చు.వాతావరణం చాలా ప్రశాంతంగా వుంటుంది. ఈ శాంక్చురి ఎంతో పచ్చటి మరియు అందమైన పరిసరాలను కలిగి ఉంది. టేకు చెట్లు అధికంగా కలవు. పిల్లలతో పర్యటించే టపుడు , మీరు తప్పక ఈ ప్రదేశాన్ని చూసి ఆనందించాలి.
ఈ సాన్క్చురి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో హెరిటేజ్ కమిట్టీ చే గుర్తించబడింది.



Click it and Unblock the Notifications