గుజరాత్ లోని వల్సాడ్ జిల్లా లో నార్గోల్ ఒక చిన్న పట్టణం. ఇది జాతీయ రహదారి నుండి ౩౦ కి. మీ.ల దూరం లో కలదు. ఈ బీచ్ లో అనేక తాబేళ్లు కలవు. బీచ్ ఒడ్డున అనేక సరివి చెట్లు కూడా కలవు. సమీపం లోని పార్సీ టెంపుల్ కు పార్సీలు అనేక మంది వస్తారు. చుట్టూ పట్ల గ్రామాల నుండి, ముంబై నుండి కూడా పర్యాటకులు ఇక్కడకు చేరవచ్చు. రోడ్డు, రైలు మార్గాలు కలవు. సమీప రైలు స్టేషన్ సంజన్ రైల్వే స్టేషన్.



Click it and Unblock the Notifications