Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తడియాండమోల్ » ఆకర్షణలు » పడి లఘుతప్ప దేవాలయం

పడి లఘుతప్ప దేవాలయం, తడియాండమోల్

1

పడి లఘుతప్ప దేవాలయంలో ప్రధాన దైవం లఘుతప్ప. ఇది కూర్గ్ జిల్లాలోని కక్కాబే లోని తెగలైన కొడవల ప్రాచీన దేవాలయం. ఒక ఇతిహాసం మేరకు ఈ దేవాలయం 1810 లో లింగరాజేంద్ర అనే రాజు అతని పాలనలో నిర్మించాడు. అప్పటినుండి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొంది.

లఘుతప్ప సుబ్రమణ్యుడి అవతారమని భక్తులు నమ్ముతారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దేముడిని పూజిస్తారు. వీరినే వరుణ దేవుడని కూడా భావించి పూజలు చేసి వర్షాలు పొందుతారు. ఈ దేవాలయంలో తులాభారం ప్రత్యేక ఆకర్షణ. తులాభారం చేయించే వ్యక్తి బరువుకు సమ బరువులో టెంకాయలు, పండ్లు, బియ్యం, వంటి వస్తువలను పెట్టి దేముడికి అర్పించుకుంటారు.  

ఇక్కడి ప్రజల సాంప్రదాయ మరియు సాంస్కృతిక జీవనాలలో ఈ దేవాలయం ప్రధాన పాత్ర పోషిస్తోంది. మార్చిలో ప్రతి ఏటా కలియార్చి పండుగ జరుగుతుంది. ఈ పండుగలో లఘుతప్ప విగ్రహాన్ని గుడినుండి మల్లమ్మ బెట్ట కొండ వరకు మరల వెనక్కు ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో సాంప్రదాయక డ్యాన్సులు చేస్తారు. తడియాండమోల్ సందర్శించే పర్యాటకులు లఘుతప్ప దేవాలయం తప్పక చూడాలి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat