Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తలకాడు » ఆకర్షణలు » వైద్యనాధేశ్వర దేవాలయం

వైద్యనాధేశ్వర దేవాలయం, తలకాడు

1

సమయం దొరికితే పర్యాటకులు వైద్యనాధేశ్వర దేవాలయం తప్పక చూడాలి. ఇక్కడ మాత మనోమణి, లార్డ్ మురుగన్, గణపతి ఉంటారు. ఒక మంటపంలో దుర్గామాత, శారదాంబ, నటరాజ, భద్రకాళి, దుర్గ మరియు కాళికాంబ ఉంటారు.  ప్రస్తుతం ఇసుకలో కూరుకుపోయిన ఈ దేవాలయం 14వ శతాబ్దంలో చోళ రాజ్యం లో ద్రవిడ శిల్పశైలితో నిర్మించారు.

 నవరంగ ప్రధాన ద్వారం. ఇక్కడ ద్వార పాలక విగ్రహాలుంటాయి. శివ లింగం ప్రధానమైనది. దాని వెనుక భాగంలో శివుడు చెక్కబడి ఉంటాడు. పార్వతి, విష్ణు, అలమేలుమంగ, శివలింగ, కాళికాంబ, గణేశ మొదలైన విగ్రహాలను కూడా శివలింగం వద్ద ఉంచారు. గుడి చుట్టూ ఉండే ప్రాకారం లో శివలింగాలుంటాయి. షణ్ముఖ, వినాయక, చాముండేశ్వరి, చండికేశ్వర, మనోమణి విగ్రహాలు కూడా ఉంటాయి. నంది గుడి కలదు. పంచలింగాలలో ఇది ఒకటి కనుక పంచలింగ దర్శన సమయంలో భక్తులు అధికంగా వస్తారు.    

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed