ఇది ఇండియా లో మొదటి పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్. ఈ ప్రదేశాన్నిప్రకృతి ప్రియులకు మరియు సహస క్రీడాకారులకు కలిపి 5 భాగాలుగా విభజించారు. కల్చర్ జోన్ లో స్థానిక మహిలాలి దుకాణాలు నడుపుతారు మూజికల్ డాన్స్ ఫౌంటేను కలదు. సహస క్రీడల జోన్ లో పాత్ వేస్ వివిధ రకాల క్రీడలకు సంబంధిన అంశాలు వుంటాయి. ఇది ఉదయం 9 గం. నుండి సాయంత్రం 5 గం. వరకు తెరాచి వుంటుంది. లేళ్ళ పార్కు లో పిల్లలకు ఎన్నో ఆనందాలు దొరకుతాయి. పర్యాటకులు అక్కడి సిబ్బందిచే చక్కని సమాచారం ఇవ్వబడతారు ఎన్నో రకాల సౌకర్యాలు, ఆనందాలు ఉండటంతో చక్కగా ఆనందించవచ్చు.