Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువారూర్ » ఆకర్షణలు » కూతనూర్ లోని సరస్వతి ఆలయం

కూతనూర్ లోని సరస్వతి ఆలయం, తిరువారూర్

3

హిందూ పురాణాలలో చదువుల దేవతగా పూజించబడే సరస్వతి విగ్రహం ఉన్న అరుదైన మందిరాలలో కూతనూర్ వద్ద ఉన్న సరస్వతి ఆలయం ఒకటి. సాధారణంగా ఈ దేవతను ఆలయంలోని ఇతరదేవతలతో పాటు పూజిస్తారు, ఈ దేవత విగ్రహం ఉన్న ఆలయాలు అరుదు. నిజానికి, తమిళనాడు మొత్తమ్మీద ఈ ఆలయంలోనే సరస్వతి ఉంది. కూతనూర్ లోని ఈ ఆలయం తిరువరూర్ – మయిలదుతురై మార్గంతో పాటు, తిరువరూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కవి ఒట్టకూతార్ జన్మించిన ప్రదేశంగా కూడా కూతనూర్ ప్రసిద్ది చెందింది. కూతనూర్ ని మూడు పవిత్ర నదులైన గంగ, యమునా, సరస్వతుల సంగమ స్థలంగా కూడా నమ్ముతారు. ఈ మొత్తాన్నీ కలిపి వ్యావహారిక భాషలో హరిసోల్ నది లేదా ఆరసలారు నది అని పిలుస్తారు. సంవత్సరంలో విజయదశమి, మహానవమి పండుగల సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించడం ఉత్తమం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun