Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువారూర్ » ఆకర్షణలు
  • 01త్యాగరాజస్వామి ఆలయం

    తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఇది మొదటి సహస్రాబ్ది నాటిది, దీనిని చోళులు నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణం 33 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది, ఇక్కడ అనేకమంది దేవతల చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రధాన దేవతను రెండుగా విభజించారు, ఒకటి...

    + అధికంగా చదవండి
  • 02సిటీ గార్డెన్స్

    సిటీ గార్డెన్స్

    తిరువరూర్ లోని సిటీ గార్డెన్స్ నగర నడిబొడ్డున ఉంది, దీనిని ప్రజల వినోద కార్యక్రమాలకు రూపొందించారు. ఇది అద్భుతమైన భూమిపై ఉన్న తోట. అయినప్పటికీ, సిటీ గార్డెన్స్ నగరంలోని వాణిజ్య ప్రాంతంలో ఉన్నాయి, ఇది ఇప్పటికీ పట్టణం యొక్క హసల్, బసిల్ నుండి వేరుగా ఉనికిలో ఉన్న ఈ...

    + అధికంగా చదవండి
  • 03ముతుపెట్టై

    ముతుపెట్టై

    ముతుపెట్టై లేదా ముతుపేట్, తమిళనాడు లోని తిరువరూర్ జిల్లలో ఉన్న ఒక పంచాయతీ పట్టణం. ఫిషింగ్ కి సరైన ప్రదేశంగా ఉన్న ఈ పట్టణం ఉప్పునీటి చెరువులకు, మడ అడవులకు ప్రసిద్ది చెందింది. ఇది కావేరీ డెల్టా దక్షిణపు కోణంలో ఉంది, సముద్రానికి సమీపంలో ఉండడం వల్ల అనుకూలమైన...

    + అధికంగా చదవండి
  • 04నీలమేఘపెరుమాల్ ఆలయం, తిరుకన్నపురం

    నీలమేఘపెరుమాల్ ఆలయం, తిరుకన్నపురం

    తిరువరూర్ లో తిరుకన్నపురం నీలమేఘపెరుమాల్ ఆలయం క్రీశ 10 వ శతాబ్దం క్రిందటిది, ఇక్కడ శివుడిని పూజిస్తారు. ఈ ఆలయంలో శివుడిని నీలమేఘపెరుమాల్ గా పూజిస్తారు. చోళుల ప్రసిద్ధికి ఈ దేవాలయం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది తిరువరూర్ లోని అత్యంత ప్రధాన ఆలయాలలో ఒకటి, సంవత్సరం మొత్తం...

    + అధికంగా చదవండి
  • 05కూతనూర్ లోని సరస్వతి ఆలయం

    హిందూ పురాణాలలో చదువుల దేవతగా పూజించబడే సరస్వతి విగ్రహం ఉన్న అరుదైన మందిరాలలో కూతనూర్ వద్ద ఉన్న సరస్వతి ఆలయం ఒకటి. సాధారణంగా ఈ దేవతను ఆలయంలోని ఇతరదేవతలతో పాటు పూజిస్తారు, ఈ దేవత విగ్రహం ఉన్న ఆలయాలు అరుదు. నిజానికి, తమిళనాడు మొత్తమ్మీద ఈ ఆలయంలోనే సరస్వతి ఉంది....

    + అధికంగా చదవండి
  • 06ముదికొండం లోని కోదండరామ ఆలయం

    కోదండ రామ ఆలయం మయిలడుతురై, తిరువరూర్ మధ్యలో ఉన్న ముదికొండన్ లో ఉంది. ఈ ఆలయం, ఈ గ్రామం షుమారు 20 శతాబ్దాల క్రిందటివని చుట్టుపక్కల వారి నమ్మకం. ఇది దక్షిణ భారతదేశం లోని పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో విష్ణుమూర్తి అవతారమైన రాముని విగ్రహం ఉంది. రాముడు ఈ ఆలయంలో రాజు...

    + అధికంగా చదవండి
  • 07రాజగోపాలస్వామి ఆలయం, మన్నర్గుడి

    మన్నర్గుడి లోని రాజగోపాలస్వామి ఆలయం భక్తులలో దక్షిణ ద్వారక గా ప్రసిద్ది చెందింది. ఈ రాజగోపాలస్వామి గా కృష్ణుడు పూజించబడతాడు. ఈ ఆలయ ప్రాంగణం 23 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయ ప్రాంగణం 24 విగ్రహాలు, 16 పొడవైన గోపురాలు లేదా టవర్ ప్రవేశద్వారాలు, 7 ప్రాంగణాలు, 7...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 May,Sun
Return On
11 May,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 May,Sun
Check Out
11 May,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 May,Sun
Return On
11 May,Mon