Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువారూర్ » ఆకర్షణలు » నీలమేఘపెరుమాల్ ఆలయం, తిరుకన్నపురం

నీలమేఘపెరుమాల్ ఆలయం, తిరుకన్నపురం, తిరువారూర్

1

తిరువరూర్ లో తిరుకన్నపురం నీలమేఘపెరుమాల్ ఆలయం క్రీశ 10 వ శతాబ్దం క్రిందటిది, ఇక్కడ శివుడిని పూజిస్తారు. ఈ ఆలయంలో శివుడిని నీలమేఘపెరుమాల్ గా పూజిస్తారు. చోళుల ప్రసిద్ధికి ఈ దేవాలయం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది తిరువరూర్ లోని అత్యంత ప్రధాన ఆలయాలలో ఒకటి, సంవత్సరం మొత్తం సందర్శకులను ఆకర్షిస్తుంది, ఈ ఆలయ ప్రధాన మందిరం భూమిపై 100 అడుగుల ఎత్తులో ఒక టవర్ రూపంలో రూపొందించబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో విస్తారమైన భూమి ఉంది. ఈ ఆలయ మండపం ధ్యానానికి, భయాలు, కంగారు ఆత్మల నుండి తొలగిపోయే ప్రత్యెక ప్రదేశం. ఈ ఆలయంలో అనేక ఇతర దేవీ, దేవతలా విగ్రహాలు కూడా పూజించాబడతాయి. ఈ విగ్రహాలతో పాటు వినాయకుడు, పార్వతి విగ్రహాలు కూడా ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat