Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువారూర్ » ఆకర్షణలు » ముదికొండం లోని కోదండరామ ఆలయం

ముదికొండం లోని కోదండరామ ఆలయం, తిరువారూర్

2

కోదండ రామ ఆలయం మయిలడుతురై, తిరువరూర్ మధ్యలో ఉన్న ముదికొండన్ లో ఉంది. ఈ ఆలయం, ఈ గ్రామం షుమారు 20 శతాబ్దాల క్రిందటివని చుట్టుపక్కల వారి నమ్మకం. ఇది దక్షిణ భారతదేశం లోని పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో విష్ణుమూర్తి అవతారమైన రాముని విగ్రహం ఉంది. రాముడు ఈ ఆలయంలో రాజు దుస్తులలో కనిపిస్తాడు. రాజు అసలు పాలనకు ముందు రాముడు రాజుగా చిత్రించబడ్డాడని పురాణాల కధనం. ఇది భరద్వాజ మహర్షిని శాంతింప చేయడానికి జరిగింది. రాముని విగ్రహం కిరీటంతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయం రాముని భక్తులకు ప్రసిద్ది చెందింది, సంవత్సరం పొడవునా అనేకమందిని ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలోని రాముడిని ప్రార్ధిస్తే భక్తుల పాపలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat