సముద్ర సంబంధిత మరియు తీర పర్యావరణ వ్యవస్థలకి సంబంధించి పరిశోధనలని ప్రోత్సహించడానికి ఏర్పాటైనది సుగంతి దేవదాసన్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. భారత దేశాన సముద్ర తీరాన జీవనం గడుపుతున్న వారి జీవన విధానాన్ని అలాగే వారి ఆర్ధిక పరిస్థితులని అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో ఇది ఏర్పాటయింది. సముద్ర సంబంధిత మరియు తీర పర్యావరణ వ్యవస్థల సంరక్షణ మరియు నిర్వహణ, దిబ్బల పునరుద్ధరణ మరియు కృతిమ దిబ్బల సృష్టి వీటి పని. మనోన్మనియాన్ సుందరనర్ యూనివర్సిటీ చేత ఇక్కడ కోర్స్ లు గుర్తించబడ్డాయి.



Click it and Unblock the Notifications