పుతేన్ పల్లి, ది బసిలికా ఆఫ్ అవర్ లేడీ అఫ్ దలౌర్స్ గా కూడా ప్రసిద్ది. తూర్పు మరియు పశ్చిమాల నుండి ప్రభావితమైన అద్భుతమైన నిర్మాణ శైలి ద్వారా ఈ ప్రాంతం యొక్క బహుళ జాతి పరంపరను గమనించవచ్చు. ఇండో గోత్ నిర్మాణ శైలి ని ప్రతిబింబించే కొన్ని చర్చ్ లలో ఒకటైన ఈ భవనం ఎన్నో ఏళ్ల పూర్వం నిర్మించబడినది కావడం వల్ల ఇప్పటివరకు ఎన్నోమార్పులకి గురయింది.
ఆధ్యాత్మికతకు స్వర్గం అయిన ఈ భవనం లౌకిక మరియు అలౌకిక ఆనందాలకు గురిచేస్తుంది. ఆసియాలోని పొడవైన చర్చ్ ల లో మూడవది, భారత దేశం లో నే అతి పెద్దది అయిన ఈ చర్చ్, 25,000 చదరపు అడుగుల మేరకు కట్టబడినది.



Click it and Unblock the Notifications