రాజమహల్ బనస్ నది ఒడ్డున గల రాజమహల్, ప్రపంచ వ్యాప్త౦గా పర్యాటకులను ఆకర్షిస్తుంది. బనస్, ఖారి, దాయి, అనే మూడునదులూ కలిసేచోట రాజమహల్ ఉంది. పర్యాటకులు ‘దాహ ఆఫ్ సలాం సింగ్’ లో బోటి౦గ్ ను ఆస్వాదిస్తారు. చారిత్రిక రాజమహల్ కట్టడాన్ని కకోర్ అనే పెద్ద కొండపై నిర్మించారు.



Click it and Unblock the Notifications