Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » టో౦క్ » ఆకర్షణలు
  • 01తోడా రాయ్ సింగ్ పట్టణం

    తోడా రాయ్ సింగ్ పట్టణం

    తోడా రాయ్ సింగ్ పట్టణం రాజస్తాన్ లోని టో౦క్ జిల్లాలో తోడా రాయ్ సింగ్ ఒక పట్టణం. దీనిని 4 వ శతాబ్దంలో నాగా వంశీయులు నిర్మించగా తరువాతి కాలంలో చత్సూ యూహిలాలు, అజ్మీర్ చౌహాన్ లు పరిపాలించారు. 15, 16 వ శతాబ్దాలలో ఇది సోలంకి రాజపుత్రుల రాజధాని. ఈ ప్రాంతంలో ప్రసిద్ధ...

    + అధికంగా చదవండి
  • 02నాగర్ కోట

    నాగర్ కోట

    నాగర్ కోట నాగర్ కోట గ్రామ పంచాయతీని గతంలో ధారా నగరి అని పిలిచేవారు. కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ నిర్వహించే ఉత్సవానికి ఈ గ్రామం ప్రసిద్ది చెందింది. ఈ గ్రామంలో పవిత్రమైన సరస్సు తోపాటు అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. గౌతం మందిర్, మాతా మందిర౦, శ్యామ్ మందిరం, చతుర్భుజ...

    + అధికంగా చదవండి
  • 03సునేహ్రి కోఠీ

    సునేహ్రి కోఠీ

    సునేహ్రి కోఠీ గొప్ప చారిత్రిక ప్రాముఖ్యత కల్గి షీష్ మహల్ గా కూడా పిలిచే సునేహ్రి కోఠీ ప్రతి ఏటా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కట్టడం లోపలి గోడల పై బంగారపు మెరుగుతో బాటు వజ్రాలు, గాజుతో చేసిన అద్భుతమైన కళాఖండాలు ఉంటాయి. సంగీతం, నాట్యం, కవితా పఠనాలు అంటే...

    + అధికంగా చదవండి
  • 04ఘంటా ఘర్

    ఘంటా ఘర్

    ఘంటా ఘర్ టో౦క్ లో గల ఘంట ఘర్ ఒక ప్రసిద్ధ చారిత్రిక ఆకర్షణ. టో౦క్ నవాబ్ మొహమ్మద్ సాదత్ అలీ ఖాన్ దీనిని 1937 లో నిర్మించాడు. స్థానికుల కథనం ప్రకారం 1936లో ఇక్కడి ప్రజలు హైజా అనే అంటువ్యాధి తో బాధ పడ్డారు. వ్యాధిబారిన పడిన వారందరికీ మందులను సరఫరా చేసిన నవాబ్ గారు, ఆ...

    + అధికంగా చదవండి
  • 05బిసాల్పూర్

    బిసాల్పూర్

    బిసాల్పూర్ రాజస్తాన్ లోని టో౦క్ జిల్లాలో గల బిసాల్పూర్ గ్రామం పురాతన గోకర్నేశ్వర దేవాలయానికి ప్రసిద్ది చెందింది. బనస్ నది పై నిర్మించిన బిసాల్పూర్ ఆనకట్ట ఈ గ్రామానికి పేరుతెచ్చిన మరొక ప్రసిద్ధ ఆకర్షణ. ఈ ఆనకట్టను రెండు దశలలో నిర్మి౦చారు. ఈ గ్రామ ప్రజలకు త్రాగు నీటి...

    + అధికంగా చదవండి
  • 06హాథీ భాటా

    హాథీ భాటా

    హాథీ భాటా టో౦క్ పట్టణం నుండి 22 కి.మీ. దూరంలో గల ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ హాథీ భాటా. ఏక శిలను ఏనుగు ఆకారంలో చెక్కిన కళాకారుని అద్భుత సృజనాత్మకత ఉట్టిపడే ఈ నిర్మాణాన్ని రామ్ నాథ్ స్లాట్ క్రీ.శ. 1200 లో నిర్మించాడు. ఏనుగు కుడి చెవి పై హాథీ భాటా చారిత్రిక కధనాన్ని...

    + అధికంగా చదవండి
  • 07శివాజీ తోట

    శివాజీ తోట

    శివాజీ తోట టాంక్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేవయి పట్టణం లోని భగత్ సింగ్ కాలనీలో శివాజీ తోట ఉంది. మైసూర్ గార్డెన్లు, హిరణ్ మగరి పార్క్ ని పోలిఉండే ఈ తోట ఒక అందమైన పర్యాటక కేంద్రము. ఐదు ఎకరాలలో ఉన్న ఈ తోటలో గల స్విమ్మింగ్ పూల్, మ్యూసికల్ ఫౌంటెన్ తోట అందాన్ని...

    + అధికంగా చదవండి
  • 08జల్దేవీ మందిరం

    జల్దేవీ మందిరం

    జల్దేవీ మందిరం తోడా రాయి సింగ్ పట్టణానికి దగ్గరలోని బావడి గ్రామంలో జల్దేవీ మందిరం ఉంది. జల్దేవీ మాతకు చెందిన ఈ ఆలయాన్ని 250 సంవత్సరాల క్రితం నిర్మించారు. 400 సంవత్సరాల క్రితం దగ్గరలోని భావిలో ఈ దేవత విగ్రహం ఉండేదని ప్రజలు నమ్ముతారు. చైత్ర పౌర్ణమి రోజులలో ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 09రసియా కి టేక్రి

    రసియా కి టేక్రి టో౦క్ పట్టణంలోని ఒక అద్భుతమైన పర్యాటక ఆకర్షణ రసియా కి టేక్రి. జానపద గాథ ప్రకారం ఈ నిర్మాణం వద్ద ప్రేమ పాటలు పాడిన ఒక కాయస్థ ప్రేమికుని పేరును ఈ ప్రాంతానికి పెట్టారు. అప్పటి టో౦క్ గవర్నర్ శ్రీ అంబాజీ మహారాజ్ ఈ కాయస్థ ప్రేమికుని జ్ఞాపకార్థం, ఈ...

    + అధికంగా చదవండి
  • 10జామా మస్జిద్

    జామా మస్జిద్

    జామా మస్జిద్ భారతదేశంలోని అతి పెద్ద మసీదులలో ఒకటైన టో౦క్ లోని జామా మస్జిద్ పురాతన మొఘల్ నిర్మాణ శైలి ని అధ్భుతంగా ప్రతిబింబిస్తుంది. క్రీ. శ.1246 లో టో౦క్ మొదటి నవాబైన నవాబ్ అమీర్ ఖాన్ ప్రారంభించిన ఈ నిర్మాణం క్రీ.శ.1298 లో నవాబ్ వజీరుద్దౌల హయాంలో పూర్తయింది. ఈ...

    + అధికంగా చదవండి
  • 11రాజమహల్

    రాజమహల్

    రాజమహల్ బనస్ నది ఒడ్డున గల రాజమహల్, ప్రపంచ వ్యాప్త౦గా పర్యాటకులను ఆకర్షిస్తుంది. బనస్, ఖారి, దాయి, అనే మూడునదులూ కలిసేచోట రాజమహల్ ఉంది. పర్యాటకులు ‘దాహ ఆఫ్ సలాం సింగ్’ లో బోటి౦గ్ ను ఆస్వాదిస్తారు. చారిత్రిక రాజమహల్ కట్టడాన్ని కకోర్ అనే పెద్ద కొండపై...

    + అధికంగా చదవండి
  • 12కల్పవృక్షం

    కల్పవృక్షం

    కల్పవృక్షం టాంక్ జిల్లాలోని బలుండా గ్రామంలో చారిత్రిక కల్పవృక్షం ఉంది. పవిత్రంగా పరిగణించే ఈ వృక్షాన్ని చూడడానికి అనేకమంది ప్రజలు కార్తీక మాసంలో ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం.

    + అధికంగా చదవండి
  • 13చాంద్లాయి

    చాంద్లాయి

    చాంద్లాయి టో౦క్-కోట రహదారిలో టాంక్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో చాంద్లాయి గ్రామం ఉంది. ఆ కాలంలో టో౦క్ పాలకుడైన చా౦డలా ఈ గ్రామాన్ని నిర్మించాడు. అతని కుమార్తె పేరున గ్రామానికి దగ్గరలో భాల అనే పక్కా సరస్సుని నిర్మించాడు. చెరువు గోడపై బైసాఖీ సూది 15 సంవత 1027...

    + అధికంగా చదవండి
  • 14మండకల

    మండకల రాజస్తాన్ టో౦క్ జిల్లలో, నాగర్ఫోర్ట్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో మండకల గ్రామం ఉంది. దీనిని రాజస్తాన్ ‘మినీ పుష్కర్’ అని కూడా అంటారు. అనేక వృక్షాలు, పచ్చదనంతో నిండిన ఈ ప్రాంతం ప్రక్రుతి ప్రేమికులకు ఆనందాన్ని ఇస్తుంది. పశ్చాత్తాపం పొందిన మాండవ ఋషి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun