ఘంటా ఘర్ టో౦క్ లో గల ఘంట ఘర్ ఒక ప్రసిద్ధ చారిత్రిక ఆకర్షణ. టో౦క్ నవాబ్ మొహమ్మద్ సాదత్ అలీ ఖాన్ దీనిని 1937 లో నిర్మించాడు. స్థానికుల కథనం ప్రకారం 1936లో ఇక్కడి ప్రజలు హైజా అనే అంటువ్యాధి తో బాధ పడ్డారు. వ్యాధిబారిన పడిన వారందరికీ మందులను సరఫరా చేసిన నవాబ్ గారు, ఆ వచ్చిన నగదుతో ఈ క్లాక్ టవర్ ను నిర్మించారు.