Search
  • Follow NativePlanet
Share
» »ఆదిలాబాద్‌ అడవుల్లో సంచరిస్తోన్న గ్రహాంతరవాసులు?

ఆదిలాబాద్‌ అడవుల్లో సంచరిస్తోన్న గ్రహాంతరవాసులు?

కళ్లు బైర్లు కమ్మే.. ఊహించని షాక్ తగిలింది. ఫొటోల్లో ఓ వ్యక్తికి సంబంధించిన అతి పెద్ద పాదం కనిపించింది. అది మామూలు వ్యక్తికి ఉన్నట్లు లేదు.

By Venkatakarunasri

తెలంగాణ రాష్ట్రంలో గ్రహాంతరవాసులు ఉన్నారా.. ఆదిమానవులు సంచరిస్తున్నారా?

జరిగిన ఘటన చూస్తుంటే మాత్రం ఇది ప్రపంచ బిగ్ బ్రేకింగ్ కాబోతున్నది.

ఇటీవల తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

సీసీ కెమెరాల్లో దొరికిన విజువల్స్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి.

ఆదిలాబాద్ అడవుల్లో.. వీళ్లు ఆదిమానవులా.. గ్రహాంతరవాసులా!

1. ఎక్కడ?

1. ఎక్కడ?

మన ఆదిలాబాద్ ప్రాంతం నిర్మల్ జిల్లా జన్నారం అడవుల్లోని అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దొరికిన విజువల్స్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి.

PC:youtube

2. ఏం జరిగింది?

2. ఏం జరిగింది?

ఆదివారం రాత్రి జిన్నారంలోని ఓ గూడెంలో గొర్రెలు చనిపోయి కనిపించాయి. దీనిపై స్పందించిన అటవీ సిబ్బంది.. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

PC:youtube

3. ఎంక్వయిరీ

3. ఎంక్వయిరీ

ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 12 గొర్రెలు చనిపోయాయి. దీన్ని ఎంక్వయిరీ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నారు.

PC:youtube

4. ఊహించని షాక్

4. ఊహించని షాక్

కళ్లు బైర్లు కమ్మే.. ఊహించని షాక్ తగిలింది. ఫొటోల్లో ఓ వ్యక్తికి సంబంధించిన అతి పెద్ద పాదం కనిపించింది. అది మామూలు వ్యక్తికి ఉన్నట్లు లేదు.

PC:youtube

5. ఆదిమానవులా ? లేక గ్రహాంతర వాసులా

5. ఆదిమానవులా ? లేక గ్రహాంతర వాసులా

ఆదిమానవుల ఆనవాళ్లతో పాదం, కాలు వేళ్లు ఉన్నాయి. మరికొన్ని విజువల్స్ లో గ్రహాంతర వాసులను పోలిన వ్యక్తులు కనిపించారు.

PC:youtube

6. ఎలాంటి రూపం?

6. ఎలాంటి రూపం?

నెత్తిన రెండు కొమ్ములు, పెద్ద పెద్ద చేతులు, కాళ్లు ఉన్నాయి. వేటాడే రూపంలో ఉన్నాయి.

PC:youtube

7.చరిత్రకారులు పరిశోధనలు

7.చరిత్రకారులు పరిశోధనలు

జన్నారం అడవుల్లో సీసీ కెమెరాకి చిక్కిన వీళ్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు వీళ్లు ఎవరు అని చరిత్రకారులు పరిశోధనలు చేస్తున్నారు.

PC:youtube

8. గ్రహాంతరవాసులా? ఆదిమాన‌వులా

8. గ్రహాంతరవాసులా? ఆదిమాన‌వులా

తెలంగాణలో గ్ర‌హాంత‌ర‌వాసులు సంచరిస్తున్నారనే వార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. అయితే వీళ్లు గ్రహాంతరవాసులా? ఆదిమాన‌వులా అనే విషయం గురించి చర్చ జరుగుతోంది.

PC:youtube

9. అటవీ ప్రాంతంలో ఆధారాలు

9. అటవీ ప్రాంతంలో ఆధారాలు

ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో వీరికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్లు పేర్కొంటున్నారు.

PC:youtube

10. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు

10. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు

నిర్మ‌ల్ జిల్లా జ‌న్నారం అడ‌వుల్లోని అట‌వీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు ప్ర‌పంచాన్ని నివ్వెర‌ప‌రుస్తున్నాయి.

PC:youtube

11. చ‌నిపోయిన గొర్రెలు

11. చ‌నిపోయిన గొర్రెలు

ఆదివారం రాత్రి జిన్నారంలోని ఓ గూడెంలో గొర్రెలు చ‌నిపోయి క‌నిపించాయి. ఇటీవ‌ల త‌రుచూ ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి.

PC:youtube

12. స్పందించిన అటవీ శాఖ

12. స్పందించిన అటవీ శాఖ

వరుసగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో కారణాలను తెలుసుకోడానికి అటవీ శాఖ దీనిపై స్పందించింది. దీంతో అట‌వీ సిబ్బంది కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

PC:youtube

13. సీసీ కెమెరా ఫుటేజ్‌

13. సీసీ కెమెరా ఫుటేజ్‌

ఆదివారం రాత్రి కూడా 12 గొర్రెలు చ‌నిపోయాయి. దీనిపై విచారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు.

PC:youtube

14.దిమ్మదిరిగిన సంఘటన

14.దిమ్మదిరిగిన సంఘటన

అందులో నమోదైన దృశ్యాలు చూసి అధికారులకు దిమ్మదిరిగిందట. ఓ వ్య‌క్తికి సంబంధించిన అతి పెద్ద పాదం ఇందులో క‌నిపించింది. అది సాధారణ వ్య‌క్తికి ఉన్న‌ట్లు లేదు.

PC:youtube

15. గ్ర‌హాంత‌ర వాసుల‌ను పోలిన వ్య‌క్తులు

15. గ్ర‌హాంత‌ర వాసుల‌ను పోలిన వ్య‌క్తులు

ఆదిమాన‌వుల ఆన‌వాళ్ల‌తో పాదం, కాలు వేళ్లు ఉన్నాయి. మ‌రికొన్ని విజువ‌ల్స్‌లో గ్ర‌హాంత‌ర వాసుల‌ను పోలిన వ్య‌క్తులు క‌నిపించారు. నెత్తిన రెండు కొమ్ములు, పెద్ద పెద్ద చేతులు, కాళ్లతో వేటాడే రూపంలో ఉన్నాయి.

PC:youtube

16. ఆరా

16. ఆరా

జన్నారం అడ‌వుల్లో సీసీ కెమెరాకి చిక్కిన వీళ్ల‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. అస‌లు వీళ్లు ఎవ‌రై ఉంటారని చ‌రిత్ర‌కారులు పరిశోధ‌న‌లు చేస్తున్నారు.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X