Search
  • Follow NativePlanet
Share
» »భద్రాచల రాముడి వివాహం ...మానవాళి ఆనందం !

భద్రాచల రాముడి వివాహం ...మానవాళి ఆనందం !

శ్రీ రామ నవమి పండుగ అందరకూ ఆనందం ఇస్తుంది. శ్రీ రాముడి పుట్టిన రోజు, మరియు పెళ్లి రోజూ రెండూ ఒకటే. రాముడి పెళ్లి అయితే...ఆ తర్వాత ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతాయనేది నేటికీ వాడుకలో కల మాట. వివాహ వ్యవస్థకు సీతారాముల కల్యాణం అతి పురాతన కాలం నుండి ఆదర్శం. ఈ రోజున దేశంలోని ఏ దేవాలయం దర్సిన్చినప్పటికీ, రాముడి వివాహ వేడుకలు చూసి ఆనందించవచ్చు. కొన్ని ప్రాంతాలలో పందిళ్ళు వేసి ఎంతో వైభవంగా సీతా రాముల కల్యాణం జరుపుతారు. రాముడి అందం వర్నిన్చేటపుడు 'పుంసాం మోహన రూపాయ ' అంటారు....అంటే పురుషులకే మోహం కలిగించే రూపం అని అర్ధం. అట్లే మాత సీతాదేవిని మహా సాధ్వి గా వర్ణిస్తూ, ఈ జంటను ప్రతి హిందూ కుటుంబం ఆదర్శంగా తీసుకుంటూ నేటి వారి వారి కుటుంబ సభ్యులకు అన్వైన్చు కోవటం కూడా పరిపాటే.

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

సీతారాముల పట్టాభిషేకం...సాధారణంగా ఈ ఫోటో ని పురాతన కాలం నుండి ప్రతి హిందువు ఇంటి లోను వుంచి పూజిస్తారు.

ఫోటో క్రెడిట్: boldsky

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

భద్రాచల దేవాలయం దూర దృశ్యం. పచ్చటి ప్రదేశంలో...నేటికీ తగ్గని భద్రాచల పచ్చటి పరిసరాలు

ఫోటో క్రెడిట్: Wikimedia Commons

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

భద్రాచల రాముడిని భుజానికి ఎత్తి నగరంలో ఊరేగిస్తున్న పరమ రామ భక్తుడు ... ఆంజనేయుడు విగ్రహం.దేవాలయఅర్చకులు,భక్తులు.

ఫోటో క్రెడిట్: Wikimedia Commons

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

భద్రాచలం లోని పర్ణ శాల వద్ద గోదావరి నది ప్రవహించే దృశ్యం

Wikimedia Commons

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

భద్రాచల దేవాలయ తూర్పు ముఖ ప్రవేశ గోపురం

ఫోటో క్రెడిట్: Wikimedia Commons

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

భద్రాచల దేవాలయ గోపురం రాత్రి వేల విధ్యుత్ దీపాల అలంకరణతో

ఫోటో క్రెడిట్: Wikimedia Commons

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

భద్రాచల దేవాలయంలోని హనుమాన్ మంటపం

ఫోటో క్రెడిట్: Wikimedia Commons

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

భద్రాచల దేవాలయంలోని పెద్ద గంట

ఫోటో క్రెడిట్: Wikimedia Commons

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

భద్రాచల దేవాలయ గోడ అలంకరణ

ఫోటో క్రెడిట్ :Wikimedia Commons

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

భద్రాచలంలోని గోదావరి నదీ తీర సూర్యాస్తమయ దృశ్యం

ఫోటో క్రెడిట్: Wikimedia Commons

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

భద్రాచలం ప్రవహించే గోదావరి నది మరో దృశ్యం

ఫోటో క్రెడిట్: Wikimedia Commons

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

హే రామా ...నీ కల్యాణం...కమనీయం!

మానవాళి కి ఆదర్శం ...సీతారాముల పరిణయం

భద్రాచలం - శ్రీ రాముడి ప్రదేశం

ఫోటో క్రెడిట్: boldsky

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+