Search
  • Follow NativePlanet
Share
» »ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతు చిక్కవు. అలాగే శివలింగంపై పిడుగుపడటం కూడా.ప్రతి 12ఏళ్లకొకసారి మహాదేవుని మందిరంపై పిడుగు పడుతుంది.ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది.

By Venkatakarunasri

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉత్తర భారత దేశం లో కలదు. ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశం కాగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. జాతీయ ఆదాయానికి ఈ రంగం నుండి అధిక భాగం లభిస్తోంది. టూరిజం రంగం లోని ఈ అభివృద్ధి హిమాచల్ ప్రదేశ్ లో అనేక హోటళ్ళ మరియు రిసార్ట్ ల స్థాపనకు దోహదం చేసింది. పర్యాటకులకు మరింత ఆనందం మరియు చక్కని అనుభూతులను పంచుతోంది. భౌగోళికంగా పరిశీలిస్తే, ఈ రాష్ట్రం తూర్పు వైపు టిబెట్, పడమటి వైపు పంజాబ్, మరియు జమ్మూ & కాశ్మీర్ ఉత్తరం వైపు సరిహద్దులు గా కలిగి వుంది. దేవ భూమి లేదా దేవుళ్ళ భూమి గా చెప్పాబడే హిమాచల్ ప్రదేశ్ పర్యాటకులకు దాని లోని దట్టమైన పచ్చటి లోయలు, మంచు శిఖరాలు, మంచు కొండలు, అందమైన సరస్సులు, పచ్చని పచ్చిక మైదానాలతో ఒక స్వర్గాన్ని తలపిస్తుంది.

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతు చిక్కవు. అలాగే శివలింగంపై పిడుగుపడటం కూడా.ప్రతి 12ఏళ్లకొకసారి మహాదేవుని మందిరంపై పిడుగు పడుతుంది.ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది.కాని తెల్లవారేసరికి మళ్ళీ అతుక్కుపోయి యధావిధిగా కన్పిస్తుంది.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేక పోయారు. ఉరుములు,మెరుపులు పెళపెళమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుని మందిరాన్నే గురిపెడుతుంది. అందులోనూ శివలింగంపై పడే తునాతునకలు చేస్తుంది.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఆ వికృతశబ్దానికి చుట్టు పక్కల కొండలు కంపిస్తాయి.జనం వణికిపోతారు.పశుపక్ష్యాదులు పారిపోతాయి.పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది.కాని మందిరం చెక్కుచెదరదు.కొండపై వున్న బండరాళ్ళు కూడా కిందపడదు.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతు చిక్కవు. అలాగే శివలింగంపై పిడుగుపడటం కూడా.ప్రతి 12ఏళ్లకొకసారి మహాదేవుని మందిరంపై పిడుగు పడుతుంది.ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కాని తెల్లవారేసరికి మళ్ళీ అతుక్కుపోయి యధావిధిగా కన్పిస్తుంది.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేక పోయారు. ఉరుములు,మెరుపులు పెళపెళమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుని మందిరాన్నే గురిపెడుతుంది. అందులోనూ శివలింగంపై పడే తునాతునకలు చేస్తుంది.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఆ వికృతశబ్దానికి చుట్టు పక్కల కొండలు కంపిస్తాయి.జనం వణికిపోతారు.పశుపక్ష్యాదులు పారిపోతాయి.పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది.కాని మందిరం చెక్కుచెదరదు.కొండపై వున్న బండరాళ్ళు కూడా కిందపడదు.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

మరుసటి రోజు ఆ గుడికి వెళ్ళిన పూజారి తునాతునకలైపోయిన ముక్కలను ఒక్కొక్కటీచేర్చి అభిషేకం చేస్తారు. అంతకుముందు ఎలా వుండేదో అలాగే మారిపోతుంది. అక్కడ ఏమీ జరగనట్లు కనిపిస్తుంది. దీన్ని వింత అనాలో, శివుని లీల అనాలో అర్థంకాని పరిస్థితి భక్తులది.ఇలా ఒకటిరెండు సార్లు కాదు వందలు ఏళ్లనుంచి వస్తుంది. ప్రతి 12ఏళ్లకొకసారి జరిగే అద్భుతమిది.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఎక్కడ వుంది?

ఈ ఆలయం పేరు బిజిలీ మహాదేవ్ మందిర్.ఈ ఈశ్వరుని ఆలయం హిమాచలప్రదేశ్ లోని కులుమనాలీలో వుంది. ఇలా జరగటానికి కారణాలు వివరించే ఒక కథ ప్రాచుర్యంలో వుంది. పూర్వం కులుమనాలీలోమహాబలవంతుడైన రాక్షసుడు వుండేవాడట. ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా వున్నాయి.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

అయితే అక్కడ జనాలని,పశుపక్ష్యాదులని నాశనం చేయటానికి ఆ రాక్షసుడు పెద్దసర్పంగా మారతాడు. చుట్టు పక్కల వుండే గ్రామాలను ముంచేయటానికి ప్రయత్నిస్తూవుంటాడు. దీన్ని చూసి ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు.చనిపోతూనే పెద్ద కొండగా మారిపోతాడు.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఇలా ఏర్పడింది ఈ కొండ అని పురాణాలకధనం. అయినప్పటికీ ఈ కొండపై ముప్పు పొంచివుండటంతో శివుడు ఈ కొండపై వెలిసాడనేది ప్రతీతి. ఆ రాక్షసుని దేహాన్ని నాశనంచేయటానికి ఆ కొండపై పిడుగువేయాల్సిందిగా ఇంద్రుణ్ణి శివుడు ఆదేశించాడట.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

కాని పిడుగుపడితే అక్కడున్న జనం, పశుపక్ష్యాదులు నాశనమైపోతాయి.అందుకే తనపై పిడుగు పడేలా ఇలా చేసి దాన్ని శివుడు నివారిస్తాడనేది పురాణాల కధనం. శివుడి ఆజ్ఞప్రకారమే 12ఏళ్ల కొకసారి పిడుగు పడుతుందని ఆ వెంటనే ఆ శివలింగం అతుక్కుంటుందనేది ప్రతీతి.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

12ఏళ్లకొకసారి శివలింగంపై పిడుగుపడటం తిరిగి అతుక్కోవటం అత్యంత అద్భుతంగా చెప్పారు.అయితే ఆ మహాదేవుని ఆలయాన్ని చేరుకోవటం అంత ఈజీకాదు. ఇది కొండపై సముద్రమట్టానికి 2450మీ ఎత్తులో కొండపైన వుంది.రాళ్ళు, రప్పలుమధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి.అదృష్టవంతులకు మాత్రమే ఈ కొండపై మహా శివుని దర్శనం లభిస్తుందట.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

పర్వతంపైకి వెళ్తున్నకొద్ది ఆక్సిజన్ తగ్గిపోవటం వల్ల శ్వాసతీసుకోవటం కూడా కష్టమౌతుంది. ఇక ఈ భోళాశంకరుడికి ఏడాదికి ఒక్క సారే వుత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి వూరేగింపు నిర్వహించటం కూడా ఇక్కడి ఆనవాయితీ.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

వాతావరణం

ప్రధానంగా, హిమాచల ప్రదేశ్ లో సంవత్సరం లో మూడు కాలాలు కలవు. అవి వసంత కాలం, శీతాకాలం మరియు వర్షాకాలం . వసంత కాలం ఫిబ్రవరి లో మొదలై ఏప్రిల్ మధ్య భాగం వరకూ వుంటుంది. శీతాకాలం అక్టోబర్ లో మొదలై, మార్చ్ చివర వరకూ వుండి సరైన పర్యటనకు అవకాశం కల్పిస్తుంది.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

హిమాచల్ ప్రదేశ్ లో పర్యటన హిమాచల్ ప్రదేశ్ లోని 12 జిల్లాలలోని ప్రతి జిల్లాలోను అనేక ఆకర్షణా ప్రాంతాలు కలవు. సైట్ సీఇంగ్, మతపర ప్రదేశాలు, ట్రెక్కింగ్, పర్వతారోహణ, ఫిషింగ్, రివర్ రాఫ్టింగ్, స్కీయింగ్, పారా గ్లైడింగ్, ఐస్ స్కేటింగ్, గోల్ఫ్ వంటివి ఎన్నో కలవు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ ఈ జిల్లాలను నాలుగు సర్కిల్స్ గా విభజించినది.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

అవి సట్లేజ్ , బియాస్ , దౌలాధస్ర్ మరియు ట్రైబల్ సర్కిల్స్. బియాస్ నది ప్రఖ్యాత మనాలి, కులు వాలీ ల గుండా ప్రవహిస్తుంది. ఈ సర్కిల్ పర్యాటకులకు దేవదారు అడవులు, పైన్ చెట్లు, ఆల్పైన్ పొలాలు, పర్వత వాలులు, పచ్చటి మైదానాలు , పూవుల తోటలు, పండ్ల తోటలు మొదలైనవి చూపుతుంది.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

గిరిజనుల వలయ ప్రదేశాలలో, మంచు కొండలు, మంచుతో గడ్డకట్టిన సరస్సులు, కనుమలు, అందమైన ఆరామాలు, లామాలు, జడల బర్రెలు కనపడతాయి. గొప్ప సాంప్రదాయక విలువలతో కూడిన ఈ ప్రదేశం అతి గొప్ప సాహస క్రీడలకు ప్రసిద్ధి. హిమాలయాల వెలుపలి భాగంగా చెప్పబడే ధౌళాధర్ సర్క్యూట్ డల్హౌసీ తో మొదలై బద్రినాథ్ తో ముగుస్తుంది.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ సర్క్యూట్ కాంగ్రా వాలీ నుండి బాగా కనబడుతుంది. సట్లేజ్ సర్క్యూట్ శివాలిక్ పర్వతాల దిగువ భాగ కొండలను చూపుతుంది. ఈ సర్క్యూట్ లో అందమైన పచ్చని ఆపిల్ తోటలు, పైన్ మరియు దేవదార్ అడవులు , సట్లేజ్ నది వంటివి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

'దేవతల నివాసం ' గా చెప్పబడే ఈ రాష్ట్రం లో అనేక హిందూ దేవాలయాలు కలవు. జ్వాలాముఖి, చాముండా, వజ్రేశ్వరి, చిన్తపుర్ని, వైద్యనాధ్, లక్ష్మినారయన్, చౌరాసి దేవాలయాలు వాటిలో కొన్ని. అనేక గురుద్వారాలు మరియు చర్చి లు కూడా రాష్ట్రం లోని వివిధ భాగాలలో కలవు.

PC: youtube

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడి.. శివలింగం ముక్కలుగా అవుతుంది..

పవొంతా సాహిబ్, రేవల్సార్ మరియు మనికారాన్ ప్రదేశాలు ప్రధాన సిక్కుల మత కేంద్రాలు. క్రిస్ట్ చర్చి కసౌలి, క్రిస్ట్ చర్చి సిమ్లా మరియు సైట్ జాన్స్ చర్చి వంటివి ప్రధాన క్రైస్తవ మత చర్చి లు. ప్రకృతి ప్రేమికులకు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, పిన్ వాలీ నేషనల్ పార్క్, రేణుక సంక్చురి , పాంగ్ డం సంక్చురి, గోపాల్పూర్ జూ, కుఫ్రి వంటివి ప్రసిద్ధ ప్రదేశాలు. కాంగ్రా ఫోర్ట్, జుబ్బల్ పాలస్, నగ్గర్ కేజల్, కమరు ఫోర్ట్, గోండ్లా ఫోర్ట్, క్రిస్ట్ చర్చి, చాప్స్లీ, వుడ్ విల్లా పాలస్, చైల్ పాలస్ వంటి ప్రదేశాల లో రాచరిక వైభవం చూడవచ్చు.

PC: youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

ప్రధాన రవాణా సదుపాయాలైన వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా కులుని తేలికగా చేరుకోవచ్చు.

రోడ్డుద్వారా

హిమాచల్ ప్రదేశ్ రవాణా సంస్థ వారి రాష్ట్ర బస్సుల ద్వారా సమీప ప్రాంతాలకు కులు బాగా అనుసంధానించబడి ఉంది. డిల్లీ, పఠాన్ కోట్, చండీగర్, షిమ్లా నుండి పర్యాటకులకు హిమాచల్ ప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్ధ వారి డీలక్స్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రైలు ద్వారా

షుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్ కులు కి సమీప రైలు కేంద్రం. కులు నుండి 270 కిలోమీటర్లు ఉన్న చండీగర్ ద్వారా భారతదేశంలోని ప్రధాన నగరాలకు ఈ స్టేషన్ అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు రైల్వే స్టేషన్ బైట నుండి టాక్సీలలో ఇక్కడికి చేరుకోవచ్చు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

వాయుమార్గం ద్వారా

కులు నగరానికి షుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థానిక సమీప భుంటార్ విమానాశ్రయాన్ని కులు మనాలీ లేదా కులు విమానాశ్రయం అనికూడా పిలుస్తారు. డిల్లీ, పఠాన్ కోట్, చండీగర్, ధర్మశాల, షిమ్లా వంటి భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలకు ఈ విమానాశ్రయం బాగా అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు ఈ విమానాశ్రయం నుండి కులు కి టాక్సీలలో చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ పర్యాటకులకు డిల్లీ సమీప విమానాశ్రయం.

ఇది కూడా చదవండి:

<strong>సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!</strong>సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

<strong>పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !</strong>పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

<strong>ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !</strong>ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X