Search
  • Follow NativePlanet
Share
» »మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

By Mohammad

మైసూర్ ను 'ప్యాలెస్ ల సిటీ' గా అభివర్ణిస్తారు. ఇక్కడి ప్యాలెస్ దేశంలో ఉన్న ఉత్తమ పర్యాటక ఆకర్షణలో ఒకటి. మైసూర్ నగరానికి 'గుండెకాయ' గా చెప్పబడే ప్యాలెస్ లో అద్భుతమైన దృశ్యాలు, మంత్రముగ్ధులను చేసే శిల్పకళా చాతుర్యాలు కనపడతాయి. రాత్రిపూట భవన నిర్మాణం మొత్తం విద్యుద్దీపాలతో అలంకరించబడి చూపుతిప్పుకోలేనంతగా ఆకట్టుకుంటుంది.

అలాంటి మైసూర్ ప్యాలెస్ లో సుమారు 40 సంవత్సరాల తరువాత పెళ్లి బాజాలు మోగాయి. మైసూర్ రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణ దత్త చామా రాజ ఒడెయర్, దుంగార్పూర్ రాజవంశానికి చెందిన త్రిషికా కుమారి ల వివాహం ప్యాలెస్ లోని మయూరి మండపం లో (కళ్యాణ మండపం) జరిగింది. దీంతో మరోసారి ప్యాలెస్ వార్తల్లో నిలిచింది.

ఇది కూడా చదవండి : వీకెండ్ లో మైసూర్ ట్రిప్ !

ఇది కూడా చదవండి : దుంగార్పూర్ - కొండల నగరం !

ప్యాలెస్ ప్రత్యేకతలు

మూడు అంతస్థుల ఈ ప్యాలెస్ నిర్మాణంలో మూడు మార్బుల్ గోపురాలను గ్రే గ్రానైట్ తో అలంకరించారు. 5 అంతస్థుల టవర్ యొక్క గోపురానికి బంగారు తాపడంచేశారు. చెక్కతో చేయబడిన ఏనుగును 80 కేజీల బంగారంతో అలంకరించారు. దసరా పండగ నాడు ప్రదర్శించే 200 కేజీల బంగారు సింహాసనం వర్ణన చెప్పలేనిది. మైసూర్ మహారాజుల గదులు, దుస్తులు, చిత్ర పటాలు, రవివర్మ వేసిన పెయింటింగ్ మరియు ఆభరణాలు వంటివి చూడవచ్చు.

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ ఒక లుక్ వేద్దాం పదండి!

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

బంగారు నీలిఆకాశంలో మెరుస్తూ కనపడుతున్న మైసూర్ ప్యాలెస్

చిత్ర కృప : Spiros Vathis

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

విద్యుద్దీపకాంతులతో అందంగా ముస్తాబైన ప్యాలెస్ ..

చిత్ర కృప : Hrishikesh Premkumar Follow

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

నల్లని మబ్బుల్లో తేజోవంతమైన కాంతులను వెదజల్లుతూ ...

చిత్ర కృప : PROBarry Silver Follow

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

ప్రకాశవంతమైన వెలుగులో మైసూర్ ప్యాలెస్

చిత్ర కృప : PROcotaro70s Follow

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ వెనక భాగం దృశ్యం

చిత్ర కృప : Praveen Ankireddy

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

రాజ దర్పాన్ని ప్రదర్శిస్తూ ... మైసూర్ ప్యాలస్

చిత్ర కృప : Hrish Thota Follow

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

ప్యాలెస్ పై మేఘాలు కమ్ముకుంటున్న దృశ్యం

చిత్ర కృప : Hari R

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

కాంతులను వెదజల్లుతూ పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్యాలెస్

చిత్ర కృప : Pujakedia

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ప్రధాన ద్వారం

చిత్ర కృప : krishna patel

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్, ఒడెయర్ ల రాజమందిరం

చిత్ర కృప : Sandeep patro

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

సూర్యాస్తమ సమయాన మైసూర్ ప్యాలెస్

చిత్ర కృప : Touhid Mustakhim. M. J

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

ప్రకాశవంతమైన కాంతులలో ప్యాలెస్

చిత్ర కృప : Sengud

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ లోని బంగారు సింహాసనం

చిత్ర కృప : Indus Travels

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

ప్యాలెస్ లోని దర్బార్ హాల్

చిత్ర కృప : Soumya Mukhopadhyay

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ వెలుపల ప్రదర్శన కై ఉంచిన లాగుడు బండి (ఎద్దుల బడి లేదా గుర్రపు బండి)

చిత్ర కృప : RanjithSiji

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

దసరా పండగ నాడు ఆనవాయితీగా పేల్చే ఫిరంగులు

చిత్ర కృప : Jean-Pierre Dalbéra from Paris, France

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ వద్ద గల భువనేశ్వరి ఆలయం

చిత్ర కృప : Dineshkannambadi

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ ఫోటో టూర్ !

మైసూర్ ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్న ఆలయాలలో ఒకటి మహాలక్ష్మి ఆలయం

చిత్ర కృప : Dineshkannambadi

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+