Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరు నుండి మైసూరు కు రౌండ్ ట్రిప్ !

బెంగుళూరు నుండి మైసూరు కు రౌండ్ ట్రిప్ !

వారాంతపు సెలవులకు బెంగుళూరు కు సమీప పర్యాటక ప్రదేశం ఏది ? అంటే వెంటనే మైసూరు అని చెప్పేస్తారు. బెంగుళూరు నుండి కూర్గ్, మైసూరు మరియు అనేక ప్రాంతాలకు వెళ్ళవచ్చు. ఒక వారాంతంలో బెంగుళూరు నుండి మైసూరు కు ప్రయానిద్దాం. ఈ రూట్ ఏ మాత్రం బోర్ అనిపించదు. మధ్యలో అనేక ఆకర్షణీయ ప్రదేశాలు తగులుతాయి. మైసూరు, బెంగుళూరు కు 145 కి. మీ. ల దూరం మాత్రమె కాని ఇక్కడ మనం మైసూరు కు నేరుగా చేరిపోవటం లక్ష్యం కాదు. దూరమైన రూట్ లో ప్రయాణించి అనేక ఇతర ఆసక్తి కల ఆకర్షణలు చూస్తూ మైసూరు చేరుకోనటం మన లక్ష్యం అని చెప్పాలి. చుట్టూ తిరిగి వచ్చే ఈ రూట్ సుమారు 270 కి. మీ. ల దూరం వుంటుంది. కొంచెం సహనంతో ప్రయానిన్చవలసి వుంటుంది.

రామనగరం

రామనగరం

మీరు ప్రయాణించే ఈ కొత్త మార్గంలో ముందుగా తగిలేది రామనగరం. షోలే సినిమా షూటింగ్ జరిగిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం రాక్ క్లైమ్బింగ్ మరియు ట్రెక్కింగ్ లకు ప్రసిద్ధి.
Pic credit: Native Planet unless mentioned otherwise

మండ్య

మండ్య

మండ్య పట్టణం రామనగరం నుండి 50 కి. మీ. ల దూరం మాత్రమె. మార్గం లో మీరు మద్దూర్ దిగవచ్చు. ఇక్కడ ప్రసిద్ధ మద్దూర్ వడలు తినండి. మండ్య వద్ద కల గంజం లో మీరు టిప్పు సుల్తాన్ సమాధి చూడవచ్చు. ఇక్కడ చక్కటి ప్రకృతి దృశ్యాలు కూడా చూడవచ్చు. ఇక్కడే రంగన్నతిట్టు బర్డ్ సాన్క్చురి కూడా కలదు.

Pic credit: Snowmanradio

శివన సముద్ర

శివన సముద్ర

శివన సముద్ర జలపాతాలు మండ్య నుండి 58 కి. మీ. ల దూరంలో కలవు. శివనసముద్ర జలపాతాలే కాక మీరు ఇక్కడ బారాచుకి మరియు గగన చుక్కి జలపాతాలు కూడా చూడవచ్చు.

తలకాడు

తలకాడు

తలకాడు ప్రదేశం శివనసముద్ర కు 28 కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడ గత వైభవం కల టెంపుల్స్ కలవు. ఒకప్పుడు ఇక్కడ సుమారు 30 టెంపుల్స్ ఉండేవి. కాని ఏవి 16 వ శతాబ్దంలో ఇసుక కింద కప్పు బడి పోయాయి.

శ్రీరంగపట్న

శ్రీరంగపట్న

శ్రీరంగపట్న ఒక చారిత్రక పట్టణం. తలకాడు నుండి 63 కి. మీ. ల దూరంలో కలదు. ఈ పట్టణంలోని రంగనాథస్వామి టెంపుల్ త్లప్పక చూడాలి. ఈ దేవాలయం హోయసల మరియు విజయనగర పాలన కాలం నాటి శిల్ప శైలి కలిగి ఆకర్షణీయంగా వుంటుంది. ఇక ప్రయాణం లో మీ చివరి మజిలీ మైసూరు. శ్రీరంగపట్న కు మైసూరు 20 కి. మీ. ల దూరం మాత్రమే. మైసూరు లో మీరు చూడవలసిన ఆకర్షణలు ఎన్నో కలవు.

మైసూరు

మైసూరు

ఇక ప్రయాణం లో మీ చివరి మజిలీ మైసూరు. శ్రీరంగపట్న కు మైసూరు 20 కి. మీ. ల దూరం మాత్రమే. మైసూరు లో మీరు చూడవలసిన ఆకర్షణలు ఎన్నో కలవు.

మ్యాప్

మ్యాప్


మీ ప్రయాణం తేలికగా జరిగేందుకు గాను ఒక మ్యాప్ ఈ వ్యాసంతో పొందుపరుస్తున్నాము. ఇది మీ జర్నీ లో తప్పక ఉపయోగపడుతుంది. హ్యాపీ జర్నీ !

మైసూర్ లో చూడవలసినవి

మైసూర్ లో చూడవలసినవి

మైసూర్ లో చూడాల్సిన ప్రదేశాల గురించి, వాటి విశేషాల గురించిన సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+