హిమాచల్ ప్రదేశ్ దాని మంచు శిఖరాలకు, సుందర ప్రకృతి దృశ్యాలకు, చల్లని వాతావరణానికి ప్రసిద్ధి. హిమాచల ప్రదేశ్ లోని కొన్ని ప్రసిద్ధ ప్రదేశాల పర్యటన మీకు తాజా అనుభూతులు కలిగిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ గురించి మీకు తెలిసి ఉన్నప్పటికీ, ఇక్కడ కల కొన్ని అరుదైన ప్రదేశాలు అందిస్తున్నాం. పరిశీలించి మీ తదుపరి ట్రిప్ లో వాటిని తప్పక చేర్చి, చూసి ఆనందించండి.
.
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
సిమ్లా
వేసవి కాలంలో ప్రతి వారూ వేల్లగోరే అతి చల్లని ప్రదేశం. ఇక్కడ టాయ్ ట్రైన్ రైడ్ ఒక అదనపు ఆనందం. రుచికర చాక్ లెట్లు మిస్ కాకండి
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
సిమ్లా లోని అందమైన బొటానికల్ గార్డెన్, గోర్తాన్ కేసల్, గ్రీన్ వాలీ, కాలి బారి టెంపుల్ , క్రిస్ట్ చర్చి, సమ్మర్ టెంపుల్ వంటివి మరి కొన్ని పర్యాటక ఆకర్షణలు
Photo Courtesy: Prashant Ram
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
కిన్నౌర్ - ఇది ఒక తోటల భూమ. ఇక్కడ కల వైన్ యార్డులు తప్పక చూడదగినవి. ఈ ప్రదేశ వంటకాలు మంచి రుచికరంగా కూడా వుంటాయి. Photo Courtesy: Allestren
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
కిన్నౌర్ లో చూడవలిసిన ప్రదేశాలు : నాకో సరస్సు, హాంగ్ రాంగ్ వాలీ, కణం, లియో మరియు ఖాబ్ ప్రదేశాలు
Photo Courtesy: Sandeep Kaul
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
మనాలి
హిమాచల్ ప్రదేశ్ లో టాప్ టూరిస్ట్ ప్లేస్. హనీ మూన్ జంటలకు ఎంపిక చేయదగిన ప్రదేశం.
Photo Courtesy: Ramnath Bhat
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
మనాలి లో మీరు ఇంకనూ బియాస్ కుండ్, మనాలి వైల్డ్ లైఫ్ సాన్క్చురి, భ్రిగు సరస్సు, కోతి మరియు హిడింబ టెంపుల్ లు కూడా చూడవచ్చు.
Photo Courtesy: Raman Virdi
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
నల్దేర
నల్దేరా లో ప్రసిద్ధి చెందిన గోల్ఫ్ కోర్సు లు కలవు. సిపి ఫెయిర్ ఉత్సవాలు జూన్ లోను, జోతాన్ కా మేలా అక్టోబర్ లోను నిర్వహిస్తారు. వీటిని తప్పక చూడాలి.
Photo Courtesy: Ashish Gautam
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
నల్దేరా లో గోల్ఫ్ కోర్సు మాత్రమే కాక, శాలి శిఖరం, మౌనాగ్ టెంపుల్, కోగి మాత టెంపుల్, చబ్బ మరియు తట్ట పాణి లు ఇతర ఆకర్షణలు
Photo Courtesy: ptwo
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
సిమ్ల కు 13 కి. మీ. ల దూరంలో కల కుఫ్రి గ్రామం ఒక చిన్న స్వర్గం వలే వుంటుంది. అద్భుతమైన మంచు శిఖరాలు, చల్లదనం ఆనందించవచ్చు. చల్లని వాతావరన్మ్లో వేడిగా తినేందుకు రుచికర నూడుల్స్ ఇక్కడ దొరుకుతాయి. Photo Courtesy: Timeflicks
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
కుఫ్రి లో ఇతర పర్యాటక ఆకర్షణలు అయిన ఫాగు, మహాసు శిఖరం, ఇందిరా టూరిస్ట్ పార్క్ లు కూడా చూడవచ్చు. Photo Courtesy: Abhishek Kumar
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
కుళ్ళు - కుళ్ళు ను దేవతల లోయ గా నమ్ముతారు. ఇది బియాస్ నది ఒడ్డున కలదు. ఈ వాలీ లో కళ్ళు చెదిరే ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు.
ఈ ప్రదేశ సందర్సన మార్చ్ నుండి అక్టోబర్ వరకూ మాత్రమే సూచించ దగినది. ఇక్కడ కల సప్నా స్వీట్ షాప్ స్థానిక స్వీట్ లను రుచి కరంగా అందిస్తుంది. మిస్ కాకండి. Photo Courtesy: Rajarshi Mitra
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
కుళ్ళు లో గ్రేట్ హిమాలయన్ పార్క్, రఘునాథ్ టెంపుల్, బిజిలి మహాదేఫ్వ్ టెంపుల్ ప్రధాన ఆకర్షణలు వైట్ వాటర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్ లు ఇక్కడ ఆనందించవచ్చు. హోటళ్ళ కు ఇక్కడ క్లిక్ చేయండి. Photo Courtesy: Balaji. P
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
కల్ప - ఇక్కడ ఆపిల్స్ అధికం. ఇక్కడ నుండి హిమాలయ పర్వత శ్రేణులు అద్భుతంగా కనపడతాయి. ఈ ప్రదేశంలో సట్లేజ్ నది ప్రవాహం మరింత అందం చేకూర్చింది. ఉదయం వేల మంచు శిఖరాలపై పడే సూర్య కిరణాలు మిస్ కాకండి. Photo Courtesy: Motohiro Sunouchi
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
కల్ప లో సాన్గ్లా వాలీ, కిన్నెర్ కైలాష్, సాప్ని ఫోర్ట్, బాత్సేరి ఆకర్షణలు చూడవచ్చు. Photo Courtesy: Nivedita Ravishankar
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
కసౌలి - కసౌలి ప్రదేశం భూమి పై గల స్వర్గం. ఎన్నో మంచి ప్రకృతి దృశ్యాలు కలిగి వుంటుంది. ఈ ప్రదేశం సంవత్సరంలో ఎపుడైనా సరే చూడవచ్చు. ఇక్కడ దొరికే రుచికర మామో లు తినడం మరువకండి. Photo Courtesy: Anupam Chatterjee
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
కసౌలి లో మీరు ఇంకనూ బాబా బోలాక్ నాథ్ టెంపుల్, మంకీ పాయింట్ మరియు క్రిస్ట్ చర్చి లు చూడవచ్చు. సౌకర్యవంతమైన హోటల్లు కలవు. Photo Courtesy: Koshy Koshy
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
డల్హౌసీ - అయిదు కొండల మీద విస్తరించిన డల్హౌసీ హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ లో తప్పక చూడదగినది. చంబ నుండి 43 కి. మీ. ల దూరం కలదు. ఇక్కడ కల రివర్ క్రాసింగ్, హార్స్ రైడింగ్ లు మరువకండి. Photo Courtesy: Srini G
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
డల్హౌసీ లో మీరు ఇంకనూ గాంధీ చౌక్, దైకుండ్ శిఖరం, కాలా టాప్ మరియు లక్ష్మి నారాయణ్ టెంపుల్ ఆకర్షణలు చూడవచ్చు.
Photo Courtesy: Ramnath Bhat
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
లాహోల్ - ఈ ప్రదేశం ఇండియా - టిబెట్ లకు సరిహద్దు. స్థాన్నిక్ టిబెట్ దేశీయుల సాంప్రదాయాలు చూసేందుకు ఇక్కడ పర్యటించవచ్చు.ప్రదేశ అందాలు తిలకించేందుకు పోనీ అనే గుర్రాలపై ప్రయాణించవచ్చు.
Photo Courtesy: Urmimala Singh
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
లహోల్ లో తప్పక చూడవలసిన ప్రదేశాలలో కీ మొనాస్టరీ, కుంజుం పాస్, కిబ్బార్ లు ప్రధానమైనవి. Photo Courtesy: Shiraz Ritwik
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
ఖజ్జార్ -అచ్చం స్విట్జర్లాండ్ వాలే వుండే ఈ ప్రదేశాన్ని మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తారు. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని చంబ జిల్లాలో కలదు. నేచర్ వాక్, రాక్ క్లైమ్బింగ్, పారా గ్లైడింగ్ వంటి సాహస క్రీడలు మిస్ కాకండి. Photo Courtesy: Srini G
మంచు శిఖరాలు - ప్రకృతి దృశ్యాలు !
సైట్ సీయింగ్ లూ స్వర్గపుదారులూ పచ్చటి ఈ ప్రదేశం మీకు స్వర్గాన్ని తలపిస్తుంది. బిజీ గా వుండే టవున్ కు దూరంగా వుంది ప్రశాంతమైన విశ్రాంతిని ఇస్తుంది. ...Photo Courtesy: Sandeep Brar Jat