Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ట్రిచీ » ఆకర్షణలు » వయలూర్ మురుగన్ దేవాలయం

వయలూర్ మురుగన్ దేవాలయం, ట్రిచీ

1

ట్రిచీ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో వయలూర్ మురుగన్ దేవాలయం వుంది. ఈ దేవాలయం మురుగన్ దేవుడి కోసం నిర్మించినది. ఈ దేవాలయాన్ని 1200 ఏళ్ళ క్రితం చోళ రాజుల పాలనలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని ఆది వయలూర్, కుమారా వయలూరు, వన్ని వయలూరు, అగ్నీశ్వరం లాంటి ఇతర పేర్లతో కూడా వ్యవహరిస్తారు.

శివుడు, నటరాజు, పాయియ గణపతి, వల్లీ, దైవనై విగ్రహాలు కూడా ఈ ఆలయ ప్రాంగణం లో వున్నాయి. ఇక్కడి నటరాజు విగ్రహంలో ప్రత్యేకత ఏమిటంటే ఆయన రెండు పాదాలు నేల మీదే వుంటాయి. ఈ విగ్రహాల కోసం ప్రత్యెక ఉత్సవాలు కూడా జరుగుతాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat