Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ట్రిచీ » ఆకర్షణలు » వెక్కలియమ్మన్ ఆలయం

వెక్కలియమ్మన్ ఆలయం, ట్రిచీ

1

వెక్కలియమ్మన్ ఆలయం ట్రిచీ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వోరైయుర్ వద్ద ఉంది. చోళుల ప్రాంతంగా ఉన్న ఈ ఆలయం ఒక ప్రధాన యాత్రా స్థలం. ఇక్కడ ప్రాధాన దేవత విగ్రహం మీద పైకప్పు ఉండకపోవడం ఈ ఆలయ ప్రధాన లక్షణం. దీనికి కారణం వెక్కలియమ్మన్ తన భక్తులతో ఈ భూమిమీద ఉన్న ప్రతి వ్యక్తికీ పైకప్పు ఉండే వరకు తనకు పైకప్పును నిర్మించ వద్దని చెప్పినదాని చెప్తారు. ఈ ఆలయంలో ప్రత్యేకరోజులుగా భావించబడే మంగళవారం, శుక్రవారాలలో ఈ ప్రాంతాన్ని భక్తులు సందర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun