ఉద్వాడ బీచ్: ఉద్వాడ బీచ్, చిన్న ఉద్వాడ పట్టణంలో ఇంకా అంతగా పేరుపడని ఒక అందమైన ప్రదేశం. గోధుమ రంగు ఇసుక, గరుకు నేలలతో నిండిన ఈ అందమైన బీచ్ ఉద్వాడ మత్స్యకారులకు ఎంతో ముఖ్యమైనదే కాక దీనిని ప్రస్తుతం 'మత్స్యకారుల గ్రామం' అనికూడా పిలుస్తున్నారు.
అతాష్ బెహ్రం: ఉద్వాడ పట్టణం జొరాస్ట్రియనుల అతాష్ బెహ్రం కు ప్రసిద్ధి చెందింది. బెహ్రం అంటే జొరాస్ట్రియన్ల ప్రార్ధనా ప్రదేశం, దీని వలన ఉద్వాడ విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రార్ధన ప్రాంతం జొరాస్ట్రియన్ల ఎంతో పవిత్రమైన అగ్ని దేవాలయాలలో ఒకటే కాక బహుశా...
జోరాస్ట్రియన్ వారసత్వ మ్యూజియం: ఉద్వాడలో ఉన్న జోరాస్ట్రియన్ వారసత్వ మ్యూజియంలో ఆసక్తి కరమైన అనేక కళాఖండాలు ఉన్నాయి. ఈ నిక్షేప స్థానం గుజరాత్ ప్రభుత్వ౦ సహకారంతో నిర్వహిస్తున్నారు.