Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉత్తరాఖండ్ » ఆకర్షణలు
  • 01నందన్వన్ తపోవన్,ఉత్తరకాశి

    నందన్వన్ తపోవన్

    నందన్వన్ తపోవన్ గంగోత్రి మంచు దిబ్బ వ్యతిరేక దిశలో గంగోత్రి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. నందన్ శివ్లింగ్ వంటి పరిసర శిఖరాలలో భాగీరథి, కేదర్ డోమ్, తలే సాగర్, మరియు సుదర్శన అద్భుతమైన వీక్షణలు అందిస్తుంది. ఇక్కడ సతోపంట్,ఖర్చకుండ్,కాలింది,ఖల్, మేరు మరియు కేదర్దోం...

    + అధికంగా చదవండి
  • 02నాగ టిబ్బా,ముస్సూరీ

    నాగ టిబ్బా

    నాగ టిబ్బ ను పాము శిఖరం అని కూడా అంటారు. ఇది సముద్ర మట్టానికి 9915 అడుగుల ఎత్తున కలదు. ముస్సూరీ నుండి 34 కి. మీ.ల దూరంలో వుంటుంది. ఈ అడ్వెంచర్ స్పాట్ లో ట్రెక్కింగ్ ఆనందించవచ్చు.

    + అధికంగా చదవండి
  • 03నీటిలో మునిగిఉన్న శివలింగం,గంగోత్రి

    నీటిలో మునిగిఉన్న శివలింగం

    నీటిలో మునిగిఉన్న శివలింగం, గంగోత్రి యొక్క పవిత్ర పర్యాటక ఆకర్షణ. ఈ సహజ శివలింగాన్ని, శీతాకాలంలో నీటి మట్టం తగ్గటంవలన, ఈ కాలంలో మాత్రమే చూడగలం. దీనిని జలమగ్న శివలింగం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, శివుడు ఈ ప్రదేశంలోనే గంగను తన శిఖలో బంధించాడని చెపుతారు.

    + అధికంగా చదవండి
  • 04సితబాణి,కార్బెట్ నేషనల్ పార్క్

    సితబాణి

    బర్డ్ వాచింగ్ కి ప్రసిద్దమైన అటవీ ప్రాంతం ఈ సీతాబాణీ. పక్షులని తిలకిస్తూ పర్యాటకులు నడవగలిగే ఏకైక అటవీ ప్రాంతం ఇది. వాల్మీకి ఆలయం అలాగే నది ని పర్యాటకులు ఇక్కడ గమనించవచ్చు. వివిధ రకాలైన సరీసృపాలు ఈ నది ఒడ్డున కనిపిస్తాయి. పురాణాల ప్రకారం, సీతాదేవి(శ్రీరాముని...

    + అధికంగా చదవండి
  • 05సూర్య కుండ్ మరియు గౌరీ కుండ్,గంగోత్రి

    సూర్య కుండ్ మరియు గౌరీ కుండ్

    గౌరీ కుండ్ మరియు సూర్య కుండ్, ఇవి గంగోత్రి దేవాలయానికి సమీపంలో ఉన్నాయి. ఒక ఇనుప వంతెనకు ఇరువైపులా ఈ రెండు చెరువులు ఉన్నాయి. సందర్శకులు ఈ చెరువులలో ప్రవహిస్తున్న నీటి సందడులు వింటూ, వీటి అందాన్ని ఆస్వాదిస్తుంటారు.

    + అధికంగా చదవండి
  • 06సోనానది రివర్,కార్బెట్ నేషనల్ పార్క్

    సోనానది రివర్

    రాంగంగా నంది ఉపనది ఈ సోనా నది. సోనానది వైల్డ్ లైఫ్ సాంచురీ కి ఈ నది నుంచే ఆ పేరు వచ్చింది. కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద రాంగంగా నది తో సంగమించాక వాయువ్యమూల నుండి ఈ పార్క్ లో కి ప్రవేసిస్తుంది.ఈ నదిలో అల్లువియాల్ డిపాజిట్ ల లో ఎక్కువ మొత్తం లో బంగారం లభించడం వల్ల ఈ...

    + అధికంగా చదవండి
  • 07సోనానది వైల్డ్ లైఫ్ సాంచురీ,కార్బెట్ నేషనల్ పార్క్

    సోనానది వైల్డ్ లైఫ్ సాంచురీ

    కార్బెట్ నేషనల్ పార్క్ సరిహద్దు వద్ద సోనా నది వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది. దాదాపు 301. 8 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించబడిన ఈ సాంచురీ ఆసియాటిక్ ఏనుగులు మరియు పులులకి ప్రసిద్ది చెందినది.సోనానది నది పేరే ఈ సాంచురీ కి వచ్చింది. ఇది ఖచ్చితమైన ఉత్తర భారతదేశ ఉష్ణమండల...

    + అధికంగా చదవండి
  • 08సోట్స్,కార్బెట్ నేషనల్ పార్క్

    సోట్స్

    కార్బెట్ నేషనల్ పార్క్ లో ని నివసించే జంతువులకి మంచి నీటిని అందించే సీజనల్ ప్రవాహాలు ఈ సోట్స్. ఈ పార్క్ యొక్క జీవావరణ శాస్త్రం లో ఈ ప్రవాహాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ సోట్స్ తో పాటు పటేర్పని, లల్దంగ్, కోతిరావు, ఝిర్ణ, ధర మరియు గార్జియా అనబడే కొన్ని శాశ్వత...

    + అధికంగా చదవండి
  • 09సీతా బాణీ,కార్బెట్ నేషనల్ పార్క్

    సీతా బాణీ

    రాంనగర్ పట్టణం నుండి 20 కిలోమీటర్ల దూరం లో సీతా బాణీ టెంపుల్ ఉంది. హిందూ దేవత సీతా దేవికి (శ్రీరాముడి భార్య) కి ఈ ఆలయం అంకితమివ్వబడినది. పురాణాల ప్రకారం, ఈ ప్రాంతం లో నే సీతా దేవి భూమిలో ఐక్యమయ్యారు. పవిత్రమైన రామనవమి పర్వదినం రోజున ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర ని...

    + అధికంగా చదవండి
  • 10భగీరథి శిల,గంగోత్రి

    భగీరథి శిల

    భగీరథి శిల, ఇది గంగోత్రి యొక్క ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఈ రాతి మీదే భగీరథ మహారాజు గంగా మాత గురించి తపస్సు చేశాడని పురాణాలు చెపుతున్నాయి.

    + అధికంగా చదవండి
  • 11గార్జియా టెంపుల్,కార్బెట్ నేషనల్ పార్క్

    పెద్ద కొండపైన ఉన్నటువంటి గార్జియా టెంపుల్ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం. రాంనగర్ నుండి 14 కిలోమీటర్ల దూరం లో ఉన్నటువంటి ప్రదేశం రానిఖేట్ కి వెళ్ళే మార్గం లో చూడవచ్చు. కార్తిక పౌర్ణమి నాడు ప్రతి ఏట జాతర లేదా పండుగని ఇక్కడ నిర్వహిస్తారు.

    + అధికంగా చదవండి
  • 12గ్యానేశ్వర్ దేవాలయం,గంగోత్రి

    గ్యానేశ్వర్ దేవాలయం

    గ్యానేశ్వర్ దేవాలయం, భగీరథి నది దగ్గర ఉన్న ఒక పురాతన దేవాలయం. ఇక్కడకు భక్తులు, తమ వారి క్షేమం కోసం వొచ్చి, పూజలు జరుపుతుంటారు.

    + అధికంగా చదవండి
  • 13గురుద్వారా రీట సాహిబ్,చంపావత్

    గురుద్వారా రీట సాహిబ్

    గురుద్వారా రీట సాహిబ్ కుమవోన్ యొక్క ఉమ్మడి ఆకర్షణగా చెప్పవచ్చు.

    + అధికంగా చదవండి
  • 14అఖోలి,రుద్ర ప్రయాగ

    అఖోలి

    రుద్రప్రయాగ జిల్లా లో అఖోలి ఒక ప్రధాన ఆకర్షణ. ఈ చిన్న గ్రామం అందమైన పర్వత శ్రేణులపై ట్రెక్కింగ్ అవకాశాలు కలిపిస్తుంది. ఈ ప్రదేశంలో కల చాముండా దేవి టెంపుల్ మరియు రుద్రనాథ్ టెంపుల్ తప్పక చూడదగినవి. సమీపంలోనే తిల్వారతే అనే ప్రదేశం కూడా ఒక పర్యాటక ప్రదేశమే.

    + అధికంగా చదవండి
  • 15ఫిషింగ్,కార్బెట్ నేషనల్ పార్క్

    ఫిషింగ్

    కార్బెట్ నేషనల్ పార్క్ ని పర్యటించే పర్యాటకులకు ముఖ్యమైన ఆకర్షణ ఫిషింగ్. కోసి నది మరియు రాంగంగా నది ఈ మహ్సీర్ ఫిషింగ్ కి అనువైనటువంటి ప్రదేశాలు. అంతేకాకుండా, ప్రత్యేక మహ్సీర్ ఫిషింగ్ టూర్స్ ని రామగంగా నది దగ్గర ఏర్పాటు చేస్తారు. పర్యాటకులు ఫ్లై ఫిషింగ్ ను మరియు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue

Near by City