మురుగన్ పారా, వాగమోన్ హిల్ స్టేషన్ కు 8 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇది ఒక రాతిలో మలచబడిన దేవాలయం, ఇది మురుగన్ అంటే సుబ్రహ్మణ్యం స్వామి కు చెందినది. ఇది కురితెమల హిల్ కు తూర్పు భాగంలో కలదు. ప్రతి సంవత్సరం మురుగన్ పారా సందర్శనకు వందలాది యాత్రికులు వస్తారు.
మతపరంగానే కాక, ఈ రాతి దేవాలయ ఆకర్షణ చూసేందుకు కూడా పర్యాటకులు వస్తారు. రాళ్ళనుండి దేవాలయాలు మలచవచ్చని ఇది నిరూపిస్తుంది. వాగమోన్ సందర్శనలో మీరు ఈ ప్రదేశాన్ని తప్పక చూచి ఆనందించాలి.



Click it and Unblock the Notifications