ఈ మ్యూజియం లో వైశాలి లో జరిగిన తవ్వకాలలో బయట పడ్డ పురావస్తు వస్తువులు ఉంచబడ్డాయి. ఇక్కడ పురావస్తు శాఖ 1971 లో దీనిని ఏర్పరిచింది. దీనిలో బుద్ధుడికి సంబంచించిన అనేక విలువైన కిరీటం, నెక్ లెస్ ఇతర ఆభారనాలు కూడా కలవు. భూమి పర్ష ముద్ర లో కల ఒక తల లేని బుద్ధుడి శిల్పాన్ని కూడా చూడవచ్చు. విష్ణు, ఉమా శంకర్ విగ్రహాలు, అనేక జంతువులు, పాములు, గుర్రాలు, ఎద్దులు మొదలైనవి శిల్పాలు కూడా ఆనాటివి చూడవచ్చు.
ఈ మ్యూజియం లో సుమారు 2000 పురాతన వస్తువులు మధ్య యుగం సంస్క్రుతివి అంటే మౌర్యులు, గుప్తులు, కుశానులు, సంగా ల పాలనలోవి చూడవచ్చు.



Click it and Unblock the Notifications