లైట్ హౌస్ ప్రసిద్ధి చెందినది. 17వ శతాబ్ది బ్రిటిష్ శిల్పశైలి కలిగి ఉంటుంది. దీని పొడవు 130 అడుగులు. దీనిని 1684 లో నిర్మించారు. దీనిపైనుండి వర్కాల పట్టణమే కాక చుట్టుపక్కల ప్రదేశాలు చూడవచ్చు. పర్యాటకులు దీని పైనుండి తరచుగా చూసి ఆనందిస్తారు. స్థానికులు కూడా తరచుగా వస్తారు.



Click it and Unblock the Notifications