Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఏలగిరి » ఆకర్షణలు » నిలవూర్ లేక్

నిలవూర్ లేక్, ఏలగిరి

1

తరచూ బోటింగ్ ఔత్సాహికులతో ఉండే నిలవూర్ లేక్, ఏలగిరి లోని మరో ప్రసిద్ధ ఆకర్షణ. ఇది నిలవూర్ గ్రామంలో ఉంది. ఇది ఒక కుంట కంటే పెద్దదైన చిన్న సరస్సు, దీని ఒడ్డున తోట ఉంది. సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతానికి దగ్గరగా ఉన్న కడవు నచియా కి చెందిన దేవి ఆలయం కూడా ఉంది.

భక్తులు ఈ ఆలయంలో శుక్రవార౦ రాత్రి 11 గంటల నుండి 12 గంటల వరకు పూజ చేయడానికి అధిక సంఖ్యలో వస్తారు, ఈ దేవి సర్వశక్తులు కలదని వారి నమ్మకం. ఈమధ్య, నిలవూర్ లేక్ వద్ద తంబిరాన్ లోటస్ పాండ్ నిర్మించారు. ఈ సరస్సు సమీపంలో మోక్ష విమోచన ఆలయం కూడా ఉంది.

ఈ ఆలయాలో ప్రార్ధనలు చేస్తే వారి పాపాలు తొలగిపోతాయని స్థానికుల నమ్మకం. నిలవూర్ సరస్సు చుట్టూ పరిసరాలు నిశ్సబ్దంగా, ప్రసాంతంగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ ఉండే జీవిత సమస్యలనుండి తప్పించుకోవాలి అనుకుంటే, మనసుకి ప్రశాంతత కావాలి అనుకుంటే నిలవూర్ సరస్సు తప్పక సందర్శించాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Sep,Thu
Check Out
11 Sep,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri