Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఏలగిరి » ఆకర్షణలు » నేచర్ పార్కు

నేచర్ పార్కు, ఏలగిరి

2

నేచర్ పార్కు పున్గానూర్ సరస్సు పక్కన ఉంది, ఇది 12 ఎకరాల భూమిపై విస్తరించి ఉంది. ఈ పార్కులో రాతి భూభాగంపై సరిపోయే అనేక సుగంధ ద్రవ్యాల మొక్కలు పాతారు. ఈ పార్క్ లో ఒక కృత్రిమ జలపాతం కూడా ఉంది. ఈ చిన్న జలపాతంలో స్నానాలుచేసే సౌకర్యం కూడా ఉంది. ఈ నేచర్ పార్కు లో పిల్లల పార్కు, మ్యూజికల్ ఫౌంటెన్, ఒక ఎక్వేరియం, సీజనల్ గార్డెన్, వెదురు ఇల్లు, పోలీ హౌస్ మరి కొన్ని ఇతర ఆకర్షణలు ఉన్నాయి. మ్యూజికల్ ఫౌంటెన్ ప్రసిద్ధ పాటలకు నీటితో నృత్యం చేస్తుంది. ఫిష్ ఎక్వేరియం లో అనేక రకాల చపలు, తాబేళ్లు ఉన్నాయి.

ఈ పార్కు సరదాగా కాలక్షేపం చేయడానికి మంచి ప్రదేశం, పున్గానూర్ సరస్సు అందాన్ని ఆనందించవచ్చు. మీరు లోపలికి ప్రవేశించడానికి పెద్దలకు 15 రూపాయలు, పిల్లలకు 5 రూపాయలు, మ్యూజికల్ ఫౌంటైన్ చూడడానికి 25 రూపాయలు చెల్లించాలి. ఈ పార్కు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Jul,Fri
Check Out
01 Aug,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat