Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఎర్కాడ్ » ఆకర్షణలు » శ్రీ రాజరాజేశ్వరి ఆలయం

శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, ఎర్కాడ్

1

శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, ఎర్కాడ్ లోని మిగిలిన అన్ని ఆలయాల వలె అందమైన లోయలో ఉంది. ఇక్కడి దైవం దేవతలకే దేవత అయిన రాజ రాజేశ్వరి. 1983 లో స్వామి పూర్ణానంద గిరి అనుచరుడు ఇరుకోవిలర్ తపోవనం శ్రీల శ్రీ జ్ఞానానంద గిరి స్వామిగళ్ పరంపర ఈ ఆలయాన్ని కట్టించారు. ఈ స్థాపకుని కుమారుడు వీ శ్రీ ఆలయాలను చూసుకొంటారు. ప్రధాన దేవతతో బాటుగా అనేక ఇతర విగ్రహాలను కూడా ఈ ఆలయంలో నెలకొల్పారు. ప్రధాన దేవత విగ్రహం చుట్టూ రుద్రా, విష్ణు, లక్ష్మి, బ్రహ్మ, సరస్వతి వంటి ఇతర దేవతల విగ్రహాలు ఉన్నాయి.

ఈ దేవతను పూజిస్తే సిరి, సంపదలతో జ్ఞానోదయం కూడా కల్గుతుందని విశ్వసిస్తారు. ఈ ఆలయ నిర్మాణ శైలి, పరిసర దృశ్యాలు దీని పర్యాటక ఆకర్షణ మీ సమయాన్ని సదుపాయం చేస్తుంది. మీరు ఎర్కాడ్ సందర్శించినప్పుడు మీకు సమయం ఉంటే మీరు ధార్మికవాది కాకపోయినప్పటికీ మీ ప్రణాళికలో ఈ ఆలయాన్ని జతచేయండి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Jul,Fri
Check Out
01 Aug,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat