కొట్టాయి కోవిల్ తమిళ్ నాడు లోని ధర్మపురి జిల్లలో ఉత్తర భాగాన కలదు. ఇక్కడి దేవతను పూజించేందుకు వేలాది భక్తులు వస్తారు. ఇక్కడి దేవత చాలా మహిమ కలది. భక్తులు కోరుకునే కోరికలు తీరుస్తుంది. ఈ టెంపుల్ దైవం శివుడు. ఈ టెంపుల్ రామాయణంలో భాగంగా చెపుతారు. ఈ టెంపుల్ కు రాష్ట్రం నుండే కాక, ఇతర ప్రదేశాల నుండి కూడా భక్తులు వస్తారు. టెంపుల్ ఆవరణలో అనేక చిత్రాలు, శిల్పాలు వుంటాయి. కొట్టాయి కోవిల్ టెంపుల్ లో విశిష్టత అంటే ఇక్కడి వేలాడే స్తంభాలు.



Click it and Unblock the Notifications