అంబిగెర గుడి లో మూడు దేవాలయాలుంటాయి. వీటిని 10వ శతాబ్దంలో నిర్మించినట్లు చెపుతారు. ఈ దేవాలయాలు ఐహోళే కోట వెలుపలి భాగంలో దుర్గగుడి మరియు చిక్కిగుడి సమీపంలో ఉన్నాయి. ఈ మూడింటిలోను పెద్దదైన రేఖానగర టవర్ 10వ శతాబ్దానికి చెందినది. ఇక్కడే మరి కొన్ని అద్భుత క్షేత్రాలు కూడా ఉన్నాయి. సమయం కలిగిన ఐహోళే పర్యాటకులు వీటిని కూడా సందర్శించవచ్చు.



Click it and Unblock the Notifications