ఐహోళే సందర్శకులు గల్గనాధ దేవాలయ సముదాయాలు కూడా చూసి తీరాలి. ఈ సముదాయంలో 38 దేవాలయాలుంటాయి. ఇవి మాలప్రభ నది ఒడ్డున కలవు. ఈ సముదాయంలో ప్రధాన దేవాలయం గల్గనాధ దేవాలయం. ఇది 8వ శతాబ్ద దేవాలయంగా చెపుతారు. వీటిలో శివుడు, ఎత్తైన శిఖరం మరియు గంగా మరియు యమునల కుడ్య చిత్రాలు దర్శనమిస్తాయి. సముదాయంలోని మిగిలిన దేవాలయాలు చాలావరకు శిధిలావస్ధలో కనపడతాయి.



Click it and Unblock the Notifications