హలబసప్పనగుడి ఐ హోళే పట్టణంలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. గ్రామానికి పడమటి వైపున గల ఈ దేవాలయం ఒక హాలు మరియు ప్రాంగణం కల చిన్న దేవాలయం. ఈ దేవాలయ ద్వారంపై గంగ మరియు యమునల బొమ్మలు కనపడతాయి.