Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఐహోళే » ఆకర్షణలు » హుచ్చ పాపయ్య మాత

హుచ్చ పాపయ్య మాత, ఐహోళే

1

ఐహోళే గ్రామానికి పడమటి భాగంలో హుచ్చ పాపయ్య మాత మరియు శివుడి దేవాలయాలుంటాయి. హుచ్చ పాపయ్య గుడి 8వ శతాబ్దంలో నిర్మించారు. దీనికి ఒక ముఖ మంటపం, గర్భాలయం ఉంటాయి. శిఖర గోపురం చాళుక్య శిల్ప శైలిలో ఉంటుంది. ఇదే ప్రాంతంలో కల లడ్ ఖన్ దేవాలయానికి ఈ గుడి శిల్పశైలిలో పూర్తి భిన్నంగా ఉంటుంది.

దేవాలయం సీలింగ్ పై త్రిమూర్తుల చిత్రాలు, నటరాజ చిత్రం మరియు 12వ శతాబ్దంనాటి శాసనాలు కానవస్తాయి. గుడి లోపల అందమైన మరియు వివరవంతమైన చెక్కడాలు అనేక పెద్ద నలుచదరపు స్తంభాల చెక్కడాలు, అనేక జంటల చిత్రాల తో కనపడతాయి. దేవాలయ బయటి గోడలుపై నరసింహ అవతారాలుంటాయి. హుచ్చపాపయ్య మాత మరియు గుడి పర్యాటకులలో ప్రసిద్ధి చెందుతోంది. కనుక ఐహోళే దర్శించేవారు దీనిని తప్పక తమ పర్యటనలో చేర్చాలి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri