Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అజ్మీర్ » ఆకర్షణలు » ఫాయి సాగర్ సరస్సు

ఫాయి సాగర్ సరస్సు, అజ్మీర్

1

ఫాయి సాగర్ సరస్సు అజ్మీర్ సమీపంలో 1892 వ సంవత్సరంలో బ్రిటీష్ శిల్పి మిస్టర్.ఫాయి పర్యవేక్షణలో నిర్మించిన కృత్రిమ సరస్సు. ప్రధానంగా కరువు సహాయక ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన ఈ సరస్సు తాగునీటికి ప్రధాన వనరుగా సేవలందించింది.

ఈ సరస్సు అందాన్నిచూసి సందర్శకులు మైమరచిపోయేవారు. ఈ సరస్సు చదునైన ఆకారంలో ఉంటుంది. ఇది ఇపుడు పర్యాటకులకు, స్థానికులకు విహారస్థలంగా విస్తృతంగా ప్రాచుర్యం పొందింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed