Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలీఘర్ » ఆకర్షణలు » చాచా నెహ్రు జ్ఞాన్ పుష్ప్

చాచా నెహ్రు జ్ఞాన్ పుష్ప్, అలీఘర్

1

చాచా నెహ్రు జ్ఞాన్ పుష్ప్ చక్కగా నిర్వహించ బడుతున్న ఒక మంచి మ్యూజియం. దీనిని 1982 లో స్థాపించారు. జీవ శాస్త్ర, భౌగోళిక, చారిత్రక అంశాల ప్రదర్శనలు ఇందులో కలవు.

ఈ మ్యూజియం లో వివిధ రకాల రాళ్ళు, మినరల్స్, గేమ్స్, స్టాంప్ లు, నాణేలు, పిల్లల కొరకు ప్రదర్చించ బడతాయి. దేశంలో ఒక మంచి మ్యూజియం . సాధారణంగా విద్యార్థులు అధిక సంఖ్యా లో ఇక్కడకు వస్తారు. పిల్లలకు సైన్సు, భూమి, ఆకాశం వంటి వాటిపై విజ్ఞానం అందించటం ఈ మ్యూజియం యొక్క ధ్యేయంగా వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri