Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలహాబాద్ » ఆకర్షణలు » అలహాబాద్ మ్యూజియం

అలహాబాద్ మ్యూజియం, అలహాబాద్

2

అలహాబాద్ మ్యూజియం 1931 లో నిర్మించారు, ఇది సాంస్కృతిక శాఖ ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది. ఈ మ్యూజియం సూకీ కళకి ప్రత్యెక వస్తువుల అత్యుత్తమ పరంపరలో ఒకటిగా ఖ్యాతిని పొందింది.

ఈ మ్యూజియం నగర మరో ప్రధాన ఆకర్షణ అయిన చంద్ర శేఖర్ ఆజాద్ పార్కుకి సమీపంలో ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1947 లో ప్రారంభించిన ఈ మ్యూజియం 18 పురావస్తు అన్వేషణలకు అంకితమయిన ప్రత్యేక గ్యాలరీలు, సహజ చరిత్ర ప్రదర్శనలు, ఆర్ట్ గ్యాలరీ, టెర్రకోట కళాఖండాలు కలిగి ఉంది.

ఇది జవహర్ లాల్ నెహ్రూ కి చెందిన కొన్ని పాత్రలను, వ్యక్తిగత వస్తువులను, భారత స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన వస్తువులను కూడా ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియం ప్రఖ్యాత పాఠశాలల నుండి గాంధార, మథుర, కౌసంబి, సారనాథ్ వంటి శిల్పాలను, కళా రచనలను ప్రదర్శిస్తుంది. కుషాన, గుప్తుల కాలంనాటి బంగారు నాణాలు, పురాతన భారత నాణాలను సేకరించడం మరో అద్భుత ఘట్టం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue