Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలహాబాద్ » ఆకర్షణలు » లలితాదేవి ఆలయం

లలితాదేవి ఆలయం, అలహాబాద్

1

లలితాదేవి ఆలయం అలహాబాద్ లోని రెండు శక్తిపీఠాలలో ఒకటి. యమునా నది వద్ద సతీదేవి వేళ్ళు పడిన తరువాత లలితా దేవి ఇక్కడ ఆవిర్భవించిందని పురాణాల కధనం. కొన్ని సంవత్సరాల తరువాత, ఈ ఆలయం అనేక సార్లు పునరుధ్ధరించబడింది. చివరిగా 1987 వ సంవత్సరంలో పునరుద్దరించబడింది. 103 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఆలయ ప్రవేశ ద్వారం 41 అడుగులు ఉంటుంది. అయినప్పటికీ ఏడాది పొడవునా ఇది భక్తులను ఆకర్షిస్తుంది, దేవతలు తొమ్మిది రూపాలలో వివిధంగా అలంకరించాబడే నవరాత్రి సమయంలో సందర్శకుల సంఖ్యా ఎక్కువగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue