తలొం రుక్బో చేత 1989 లో దోనయి పోలో టెంపుల్ ప్రారంభించబడినది. సూర్యచంద్రులను పూజించే కేంద్రం ఇది. అరుణాచల్ ప్రదేశ్ లో ని ఉన్న 400 కేంద్రాలలో దోనయి పోలోయిసం అనబడే ప్రాచీన మతాన్ని వ్యాప్తి చేసే కేంద్రం ఇది. ఇందులో ధ్యానం కోసం ఒక గది అలాగే ప్రార్ధనల కోసం హాలు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications