షా గంజ్ మసీదు చూపులకు ఎంతో అందంగా ఉంటుంది. ఔరంగాబాద్ లో కల ఈ మసీదు ఎత్తైన ప్రదేశంలో కలదు. దీనికి మూడు వైపులా దుకాణాలుంటాయి. నాలుగవ వైపు మసీదు మెట్లు ఉంటాయి. ఈ మసీదు ఇండో - సార్సెనిక్ శిల్పశైలిలో కలదు. 24 స్తంభాలు కలిగి ఉంది వాటిలో 6 స్తంభాలు నలుచదరంగా ఉంటాయి.
ముందరి ఖాళీ ప్రదేశం లో రెండు పెద్ద వాటర్ ట్యాంకులు కలవు. ప్రవేశంలో ఒక చిన్న మసీదు, కొనదేలిన ఆర్చి మరియు రెండు టవర్లు ఉంటాయి.



Click it and Unblock the Notifications